Telugu Global
NEWS

పెద్దిరెడ్డి సోదరుడికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగింత

పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి మరొకరికి జగన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డిని తంబళ్లపల్లె సమన్వయకర్తగా జగన్ నియమించారు. ఇకపై నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డి చూసుకుంటారని వైసీపీ ప్రకటించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తన నియోజకవర్గంతో పాటు తంబళ్లపల్లెపైనా గట్టి పట్టు ఉంది. ఆర్థికంగానూ ఆయన కుటుంబం చాలా బలమైనది. పంగనూరే కాకుండా నాలుగైదు నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి కుటుంబానికి గట్టి పట్టుంది.ఇప్పటికే పెద్ది రెడ్డి […]

పెద్దిరెడ్డి సోదరుడికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగింత
X

పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి మరొకరికి జగన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డిని తంబళ్లపల్లె సమన్వయకర్తగా జగన్ నియమించారు. ఇకపై నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డి చూసుకుంటారని వైసీపీ ప్రకటించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తన నియోజకవర్గంతో పాటు తంబళ్లపల్లెపైనా గట్టి పట్టు ఉంది. ఆర్థికంగానూ ఆయన కుటుంబం చాలా బలమైనది. పంగనూరే కాకుండా నాలుగైదు నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి కుటుంబానికి గట్టి పట్టుంది.ఇప్పటికే పెద్ది రెడ్డి కూడా మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి తంబళ్లపల్లి అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.

Click on Image to Read:

chandrababi-toiltes

ongole-ysrcp-Mayo-shamantha

lokesh-1

ysrcp

jagan-mohanreddy-kasa-pil

paritala1

ysr-jalayagnam

ganta

raghuveera-reddy

ktr-birthday

chandrababu-naidu

chandrababu-anantapur-amara

undavalli-arun-kumar

Curfew-in-Kashmir-districts

galla-jayadev

First Published:  24 July 2016 10:03 PM GMT
Next Story