Telugu Global
National

29మందితో  ప్ర‌యాణిస్తున్న ...భార‌త వైమానిక ద‌ళ విమానం గ‌ల్లంతు!

భార‌త‌వైమానిక ద‌ళానికి చెందిన విమాన‌మొక‌టి క‌నిపించ‌కుండా పోయింది. ఈ రోజు ఉద‌యం ఎనిమిదిన్న‌ర‌కు త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని తాంబ‌రం నుండి బ‌య‌లు దేరిన ఏ ఎన్– 32 విమానం అదృశ్య‌మైంద‌ని వైమానిక‌ద‌ళం అధికారులు తెలిపారు. 29మంది సిబ్బందితో బ‌య‌లుదేరిన ఈ మిల‌ట‌రీ ట్రాన్స్‌పోర్టు విమానం అండ‌మాన్ రాజ‌ధాని పోర్టు బ్లెయిర్‌కి ఉద‌యం 11.30గం.ల‌కు  చేరాల్సి ఉంది.  ఉదయం 8.30 గం.లకు తాంబరం ఎయిర్‌బేస్‌ నుంచి బయలుదేరిన విమానానికి  9.15 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన‌ట్టుగా తెలుస్తోంది. […]

29మందితో  ప్ర‌యాణిస్తున్న ...భార‌త వైమానిక ద‌ళ విమానం గ‌ల్లంతు!
X

భారవైమానిక ళానికి చెందిన విమానమొకటి నిపించకుండా పోయింది. రోజు ఉదయం ఎనిమిదిన్నకు మిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుండి లు దేరిన ఎన్– 32 విమానం అదృశ్యమైందని వైమానికళం అధికారులు తెలిపారు. 29మంది సిబ్బందితో లుదేరిన మిలరీ ట్రాన్స్పోర్టు విమానం అండమాన్ రాజధాని పోర్టు బ్లెయిర్కి ఉదయం 11.30గం.కు చేరాల్సి ఉంది. ఉదయం 8.30 గం.లకు తాంబరం ఎయిర్బేస్నుంచి బయలుదేరిన విమానానికి 9.15 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు తెగిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. విమాన ఆచూకీ కోసం ఎయిర్ఫోర్స్తో పాటు తీర రక్షక, నౌకా దళాల బృందాలు… నాలుగు యుద్ధ నౌకలు, ఐదు మిలరీ విమానాలతో గాలింపు ర్యలు చేపట్టాయి. ఇందులో ఉన్న 29 మందిలో 11 మంది నేవీ సిబ్బంది, ముగ్గురు ఎయిర్ఫోర్స్ పైలట్స్‌, ఒక కోస్ట్ గార్డ్‌, ఇద్దరు అండమాన్ నికోబార్ సైన్యానికి చెందిన పైలట్లు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందా.. లేదా దారి మళ్లిందా అన్న కోణంలో గాలింపు ర్యలు నిర్వహిస్తున్నారు.

First Published:  22 July 2016 9:52 AM GMT
Next Story