Telugu Global
NEWS

స్నేహితుడు ఒక కన్ను పోగొడితే... టీచర్‌ మరో కన్ను పోగొట్టాడు...

ప్రకాశం జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలుడు మోహనరంగా స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. తోటి విద్యార్ధి పెన్సిల్‌ తగిలి గతంలో మోహనరంగా ఎడమకన్ను చూపు పోయింది. ఈ నెల 13న క్లాస్‌ టీచర్‌ మోహనరంగాపై కోపంతో అతన్ని బెత్తంతో కొట్టింది. ప్రమాదవశాత్తు ఆ బెత్తం మోహనరంగా కుడికంటికి తగిలి చూపుపోయింది. రెండు ప్రమాదాల్లో రెండు కళ్లు పోగొట్టుకున్న అబ్బాయిని తీసుకొని వాళ్ల తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్‌ విచారణకు అదేశించారు.

స్నేహితుడు ఒక కన్ను పోగొడితే... టీచర్‌ మరో కన్ను పోగొట్టాడు...
X

ప్రకాశం జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలుడు మోహనరంగా స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. తోటి విద్యార్ధి పెన్సిల్‌ తగిలి గతంలో మోహనరంగా ఎడమకన్ను చూపు పోయింది. ఈ నెల 13న క్లాస్‌ టీచర్‌ మోహనరంగాపై కోపంతో అతన్ని బెత్తంతో కొట్టింది. ప్రమాదవశాత్తు ఆ బెత్తం మోహనరంగా కుడికంటికి తగిలి చూపుపోయింది.

రెండు ప్రమాదాల్లో రెండు కళ్లు పోగొట్టుకున్న అబ్బాయిని తీసుకొని వాళ్ల తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్‌ విచారణకు అదేశించారు.

First Published:  22 July 2016 9:49 AM GMT
Next Story