Telugu Global
Cinema & Entertainment

దీపిక కోసం టీజర్‌లో వెతుక్కోవాల్సి వచ్చింది!

బాలివుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హాలివుడ్‌కి వెళ్ళిపోయిందంటే మనకెంత గర్వంగా అనిపించిందో! మన దక్షిణభారత అమ్మాయి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటున్నందుకు అదో గర్వం. ‘xXx’ అనే ఇంటర్నేషనల్ సినిమాలో ఆమె షూటింగ్ విశేషాలు చదువుతూ, ఫొటోస్ చూస్తూ గొప్పగా ఫీల్ అయ్యాం. కాని అది మూన్నాళ్ల ముచ్చటే అయి కూచుంది. ఇటీవల రిలీజ్ చేసిన ‘xXx’ టీజర్‌లో దీపిక కేవలం నాలుగు సెకన్లు మాత్రమే కనిపించి చాలా నిరాశ పరిచింది. ఎంతో ఉంటుంది అనుకుంటుంటే… ఇంతేనా అనేలా […]

దీపిక కోసం టీజర్‌లో వెతుక్కోవాల్సి వచ్చింది!
X

బాలివుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హాలివుడ్‌కి వెళ్ళిపోయిందంటే మనకెంత గర్వంగా అనిపించిందో! మన దక్షిణభారత అమ్మాయి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటున్నందుకు అదో గర్వం. ‘xXx’ అనే ఇంటర్నేషనల్ సినిమాలో ఆమె షూటింగ్ విశేషాలు చదువుతూ, ఫొటోస్ చూస్తూ గొప్పగా ఫీల్ అయ్యాం. కాని అది మూన్నాళ్ల ముచ్చటే అయి కూచుంది. ఇటీవల రిలీజ్ చేసిన ‘xXx’ టీజర్‌లో దీపిక కేవలం నాలుగు సెకన్లు మాత్రమే కనిపించి చాలా నిరాశ పరిచింది. ఎంతో ఉంటుంది అనుకుంటుంటే… ఇంతేనా అనేలా ఉంది ఆ టీజర్‌లో దీపిక. ఉన్నంతలో ఇతర ఆసియా దేశాల ఆర్టిస్టులకన్నా మన దీపిక ఎక్కువ కనిపించినట్లే అనుకుని సరిపెట్టుకోవలసిందే. మరి కనీసం సినిమాలో అయినా ఆమెకు తగినంత ప్రాధ్యాన్యత ఉంటుందా… అనే ప్రశ్న ఇప్పుడు బయలుదేరింది?

First Published:  20 July 2016 11:16 AM GMT
Next Story