Telugu Global
WOMEN

నేను క‌డుపుతో ఉండ‌టం...జాతీయ విప‌త్తు కాదు " కరీనా క‌పూర్!

త‌న ప్రెగ్నెన్సీ వార్త‌పై చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా క‌థ‌నాలు వండి వారుస్తున్న మీడియాపై కరీనా క‌పూర్ తీవ్రంగా మండిప‌డింది. ఈ నెల రెండోతేదీన సైఫ్ అలీఖాన్, క‌రీనా క‌డుపుతో ఉన్న‌ద‌ని చెప్పిన త‌రువాత ఆమె కెరీర్‌కి రాబోతున్న విరామంపై, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల‌పై మీడియా విస్తృతంగా చ‌ర్చించ‌డం మొద‌లుపెట్టింది. కరీనా డెలివ‌రీ డేట్ డిసెంబ‌రులో ఉండ‌టంతో ఆమె సోన‌మ్ క‌పూర్‌తో న‌టిస్తున్న సినిమాను, కొన్ని మ్యాగ‌జైన్ల క‌వ‌ర్ల‌ తాలూకూ చిత్రీక‌ర‌ణ‌ను అక్టోబ‌రుతో పూర్తి చేసి ఇక వీట‌న్నింటికీ దూరంగా […]

నేను క‌డుపుతో ఉండ‌టం...జాతీయ విప‌త్తు కాదు  కరీనా క‌పూర్!
X

ప్రెగ్నెన్సీ వార్తపై చిలలు లుగా నాలు వండి వారుస్తున్న మీడియాపై కరీనా పూర్ తీవ్రంగా మండిపడింది. నెల రెండోతేదీన సైఫ్ అలీఖాన్, రీనా డుపుతో ఉన్నని చెప్పిన రువాత ఆమె కెరీర్కి రాబోతున్న విరామంపై, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై మీడియా విస్తృతంగా ర్చించడం మొదలుపెట్టింది. కరీనా డెలివరీ డేట్ డిసెంబరులో ఉండటంతో ఆమె సోనమ్ పూర్తో టిస్తున్న సినిమాను, కొన్ని మ్యాగజైన్ల ర్లతాలూకూ చిత్రీకను అక్టోబరుతో పూర్తి చేసి ఇక వీటన్నింటికీ దూరంగా విశ్రాంతి తీసుకుంటుందనే వార్తలు ల్ ల్ చేస్తున్నాయి. తానేమీ మాట్లాడకుండానే, నోభావాలేమిటో తెలుసుకోకుండానే ఇలాంటి నాలు రావటంపై రీనా చాలా చిరాగ్గా ఉందని తెలుస్తోంది.

ఆమె దీనిపై ఎంత విసిగిపోయిందో ఆమె మాటలే చెబుతున్నాయి. నేను ప్రెగ్నెంట్నిదీన్ని ఒకమైన ణం అన్నంతగా మీడియా ప్రచారం చేస్తోంది..అసలు మాతృత్వపు విరామం అనే ప్రశ్న ఎందుకు స్తోంది…. భూమ్మీద ప్రతి హిళ‌‌కు ఇది ర్వసాధారమైన విషయం. మీడియా న్ను ప్రత్యేకంగా చూడాల్సిన నిలేదునేను ఇదివటి నిషినే….అంటోందామె. నాతో ఇబ్బంది ఉన్నవారు నిచేయరుకానీ నేను నిచేస్తూనే ఉంటానునా ప్రెగ్నెన్సీని ఒక జాతీయ విపత్తేమో అన్న‌ట్టుగా చూడకండి అంటూ ఆమె మీడియాకు చురలు అంటించింది. నం 2016లో ఉన్నాం…1800ల్లో కాదు, నిజానికి అప్పటివారే ఎంతో నాగరికంగా ప్రర్తించారుఇప్పుడు మీడియా చేస్తున్న అనపు యాగీ అప్పుడు లేదని అంటూకు ప్రచారం చాలా విసుగు తెప్పిస్తోందని, ఇదేదో ఒక మైన ణం అన్నంతగా చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి, పిల్లలుకెరీర్కి అడ్డుకాదనే సందేశాన్ని తాను ఇవ్వాలనుకుంటున్నానని ఆమె తెలిపింది. ఆమె రానున్న నెలల్లో తాను ప్రచారర్తగా ఉన్న ఉత్పత్తుల తాలూకూ ప్ర చిత్రీకని పూర్తి చేయనుంది. ను ప్రచారర్తగా తీసుకున్న వారంతా భావాలు, టాలెంట్ ట్ల ఆనందంగా ఉన్నారని రీనా పూర్ పేర్కొంది.

Click on Image to Read:
niharika
samantha
sania-mirza
nayana-beach-song
kabali
aishwarya
ramcharan-Konda-Vishweshwar
anusha-rajamouli
akhil-love-story
First Published:  18 July 2016 5:53 AM GMT
Next Story