Telugu Global
Cinema & Entertainment

స‌న్నీలియోన్ కు ఎదురు లేదు..!

గూగుల్ లో ఎవ‌రికి న‌చ్చింది వాళ్లు వెతుకుంటారు. సినిమా వాళ్ల‌కు సంబంధించిన స‌మాచారం మ‌రింత ఎక్కువుగా వెతుకుతుంటారు. గ‌త ప‌దేళ్ల కాలంలో బాలీవుడ్ న‌టీ న‌టుల్లో ఎక్కువగా ఎవ‌ర్ని వెతికారు అనేది లెక్క వేస్తే.. స‌ల్మాన్ ఖాన్ అంద‌రికంటే టాప్ లో వున్నాడు. స‌న్నీలియాన్ హీరోయిన్స్ లిస్ట్ లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. స‌ల్మాన్ ఖాన్ త‌రువాత స్థానంలో షారుక్ నిలిచారు. 3 వ స్థానంలో అక్ష‌య్ కుమార్..4 స్థానంలో అమితాబ్..5 వ ప్లేస్ లోర‌జనీకాంత్ […]

స‌న్నీలియోన్ కు ఎదురు లేదు..!
X

గూగుల్ లో ఎవ‌రికి న‌చ్చింది వాళ్లు వెతుకుంటారు. సినిమా వాళ్ల‌కు సంబంధించిన స‌మాచారం మ‌రింత ఎక్కువుగా వెతుకుతుంటారు. గ‌త ప‌దేళ్ల కాలంలో బాలీవుడ్ న‌టీ న‌టుల్లో ఎక్కువగా ఎవ‌ర్ని వెతికారు అనేది లెక్క వేస్తే.. స‌ల్మాన్ ఖాన్ అంద‌రికంటే టాప్ లో వున్నాడు. స‌న్నీలియాన్ హీరోయిన్స్ లిస్ట్ లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. స‌ల్మాన్ ఖాన్ త‌రువాత స్థానంలో షారుక్ నిలిచారు. 3 వ స్థానంలో అక్ష‌య్ కుమార్..4 స్థానంలో అమితాబ్..5 వ ప్లేస్ లోర‌జనీకాంత్ నిలిచారు. ఇక హీరోయిన్స్ లో 2 ప్లేస్ లో క‌త్రీనా..3 వ‌స్థానంలో క‌రీనా..4 వ స్లేస్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ..5 వ స్థానంలో దీపిక ప‌దుకోణ్ నిలిచారు.

First Published:  15 July 2016 11:41 PM GMT
Next Story