Telugu Global
WOMEN

నేపాల్లో అత్యున్నత‌ ప‌ద‌వుల్లో...తొలి మ‌హిళ‌లు!

నేపాల్‌కు తొలి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా సుశీలా క‌ర్కి నియ‌మితుల‌య్యారు. సోమ‌వారం ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్ప‌టికే అక్క‌డ అధ్య‌క్ష‌, స్పీక‌ర్ ప‌ద‌వుల్లో తొలిసారిగా మ‌హిళ‌లు ఉన్నారు. మూడునెల‌లుగా తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న సుశీల క‌ర్కి నియామ‌కాన్ని పార్ల‌మెంట‌రీ ప్ర‌త్యేక క‌మిటీ ఆమోదించ‌డంతో ఆమె పూర్తిస్థాయిలో బాధ్య‌త‌లు తీసుకున్నారు. సుశీల, బెనార‌స్ హిందూ యూనివ‌ర్శిటీలో రాజ‌కీయ శాస్త్రం చ‌దువుకున్నారు. నేపాల్లో తొలిమ‌హిళా అధ్య‌క్షురాలిగా విద్యాదేవి, పార్ల‌మెంటులో తొలి మ‌హిళా స్పీక‌ర్‌గా ఒన్సారీ ఘ‌ర్తిలు ప‌ద‌వుల్లో ఉన్న […]

నేపాల్లో అత్యున్నత‌ ప‌ద‌వుల్లో...తొలి మ‌హిళ‌లు!
X

నేపాల్కు తొలి హిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీలా ర్కి నియమితులయ్యారు. సోమవారం ఆమె బాధ్యలు స్వీకరించారు. ఇప్పటికే అక్క అధ్యక్ష‌, స్పీకర్ వుల్లో తొలిసారిగా హిళలు ఉన్నారు. మూడునెలలుగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుశీల ర్కి నియామకాన్ని పార్లమెంటరీ ప్రత్యేక మిటీ ఆమోదించడంతో ఆమె పూర్తిస్థాయిలో బాధ్యలు తీసుకున్నారు. సుశీల, బెనారస్ హిందూ యూనివర్శిటీలో రాజకీయ శాస్త్రం దువుకున్నారు. నేపాల్లో తొలిమహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవి, పార్లమెంటులో తొలి హిళా స్పీకర్గా ఒన్సారీ ర్తిలు వుల్లో ఉన్న రుణంలోనే రొక అత్యున్న స్థాయి దవిని తొలిసారి హిళ చేపట్టడం విశేషం.

First Published:  11 July 2016 10:38 PM GMT
Next Story