Telugu Global
International

బిన్ లాడెన్... కొడుకొస్తున్నాడు!

త‌న తండ్రిని చంపిన అమెరికాకు బుద్ది చెబుతానంటున్నాడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హ‌మ్జా బిన్ లాడెన్‌. ఆల్‌-ఖైదా ఉగ్ర‌వాద సంస్థ నాయ‌కుడు ఒసామా బిన్ లాడెన్‌ని అమెరికా సైన్యం 2011లో పాకిస్తాన్‌లో మ‌ట్టుబెట్టిన సంగ‌తి తెలిసిందే. హ‌మ్జా మాట‌ల‌తో ఉన్న 21 నిముషాల వీడియోని ఆల్‌-ఖైదా మీడియా విభాగం విడుద‌ల చేసింది. మ‌న‌మంతా ఒసామాల‌మే…అని ఉన్న ఈ ఆడియోవీడియో టేప్‌లో హ‌మ్జా అమెరికాని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించాడు. అమెరికాపై పోరాటాన్ని కొన‌సాగిస్తాన‌ని చెప్పాడు. అమెరికా నేత‌ల నిర్ణ‌యాల‌కు […]

బిన్ లాడెన్... కొడుకొస్తున్నాడు!
X

తండ్రిని చంపిన అమెరికాకు బుద్ది చెబుతానంటున్నాడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు మ్జా బిన్ లాడెన్‌.

ఆల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ని అమెరికా సైన్యం 2011లో పాకిస్తాన్లో ట్టుబెట్టిన సంగతి తెలిసిందే. మ్జా మాటతో ఉన్న 21 నిముషాల వీడియోని ఆల్‌-ఖైదా మీడియా విభాగం విడుద చేసింది.

మంతా ఒసామాలమేఅని ఉన్న ఆడియోవీడియో టేప్లో మ్జా అమెరికాని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. అమెరికాపై పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పాడు. అమెరికా నేత నిర్ణయాలకు దేశ ప్రలు కూడా బాధ్యులేనని వెల్లడించాడు. ముస్లిం దేశాల్లో ముస్లింలను అణచివేస్తున్న అమెరికాపై విత్ర యుద్ధం కొనసాగుతుందని ప్రటించాడు. అతను ఆల్‌-ఖైదాకి నాయత్వం హిస్తాడని ప్రచారం రుగుతుండగా, ప్రస్తుతం మ్జా ఎక్కడున్నాడు అనే విషయంపై స్పష్టమైన మాచారం లేదు.

Next Story