Telugu Global
WOMEN

ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తినాలంటే....అంద‌రూ వండుకోవాల్సిందే!

ఇంట్లో త‌యారుచేసుకున్న ఆహార‌మే అన్నివిధాలా ఆరోగ్యానికి మంచిద‌ని ఇప్ప‌టికే చాలా అధ్య‌య‌నాలు రుజువు చేశాయి. శుచి శుభ్ర‌త‌ల ప‌రంగానే కాకుండా, ఇంట్లో తినేవారు ఆరోగ్యానికి హాని చేసే జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండే అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు తాజాగా మ‌రొక అధ్య‌య‌నంలో ఇంటి ఆహారాన్ని తీసుకునేవారిలో మ‌ధుమేహం బారిన ప‌డే ముప్పు 15శాతం వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని తేలింది. ఆమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఎంతోమంది వాలంటీర్ల ఆహార‌పు అలవాట్ల‌ను, జీవ‌న విధానాన్ని […]

ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తినాలంటే....అంద‌రూ వండుకోవాల్సిందే!
X

ఇంట్లో యారుచేసుకున్న ఆహారమే అన్నివిధాలా ఆరోగ్యానికి మంచిదని ఇప్పటికే చాలా అధ్యనాలు రుజువు చేశాయి. శుచి శుభ్ర రంగానే కాకుండా, ఇంట్లో తినేవారు ఆరోగ్యానికి హాని చేసే జంక్ఫుడ్కి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాజాగా రొక అధ్యనంలో ఇంటి ఆహారాన్ని తీసుకునేవారిలో ధుమేహం బారిన డే ముప్పు 15శాతం కు గ్గుతుందని తేలింది. ఆమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ రిశోధకులు విష‌యాన్ని వెల్లడించారు. సంవత్సరాల డి ఎంతోమంది వాలంటీర్ల ఆహారపు అలవాట్లను, జీవ విధానాన్ని రిశీలించి, అధ్యనం చేసి వారు లితాలను నుగొన్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తీసుకునే ఆహారంలో పోష విలువలు క్కువగా ఉండి క్తినిచ్చే దార్థాలే ఎక్కువగా ఉంటాయని ఇవి రీరంలో కొవ్వుగా పేరుకుపోయి, స్థూలకాయం, ధుమేహం లాంటి స్యకు దారితీస్తాయని వారు తెలిపారు.

ఇలాంటి వార్తలు విన్నపుడు నం సాధారణంగా ఇంట్లో వండుకునేందుకు ద్దకిస్తున్నారని, టి ఫుడ్కు అలవాటు డిపోతున్నారంటూ మాట్లాడుతుంటాం, రాస్తుంటాం. కానీ దీని వెనుక రొక కారణం కూడా ఉంది. ఆరోగ్యమైన ఆహారాన్ని అందరూ తినాలని చెబుతుంటాంకానీ అలాంటి ఆహారాన్ని యారుచేసుకునే బాధ్య కూడా కుటుంబంలోని వారందరికీ ఉందని ఎప్పుడూ ప్రస్తావించము.

ఇంట్లో ఎంతమందికి ఎంత ఆరోగ్యమైన ఆహారం కావాల‌న్నా ఇంటి ఇల్లాలు మాత్రమే తంటాలు డే రిస్థితి ఉంటుంది. ఆమెకి నులు పెరిగి, నిస్సహాయంగా మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు రింతగా పెరుగుతున్నాయి. ఆఫీస్లో అలసిపోయి, ఆపై రెండుగంటలు స్ ప్రయాణం చేసి రాత్రి తొమ్మిదింటికి ఇంటికి చేరిన హిళ తెప్పరిల్లివండే కు ….టివి చూస్తూ డిపే ఆరోగ్యవంతమైన ర్త‌, కొడుకులు, కూతుళ్లు చుట్టూ ఎంతోమంది ఉన్నారు. లేకపోతే ఆమె చ్చేవకు ఆగలేకపోతే ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో దొరికే ఫుడ్ని ఫాస్ట్గా తెచ్చుకుని తింటారు కానీ, వంటింట్లోకి వెళ్లరు. ఆరోగ్యమైన ఆహారం తినాలిఅని చెప్పేటపుడు ప్రతిసారీఆరోగ్యమైన ఆహారాన్ని ఎవరికి వారు యారుచేసుకోవాలిఅనే విషయాన్ని కూడా గుర్తు చేస్తుంటే రిస్థితి మారుతుంది.

First Published:  7 July 2016 1:06 AM GMT
Next Story