Telugu Global
CRIME

ఈ నేరానికి ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లో సెక్ష‌న్లు లేవు!

ఉత్త‌ర ప్ర‌దేశ్‌, కాన్‌పూర్ జిల్లాలోని కుల్‌హౌలి గ్రామంలో ఈ విచిత్ర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ప‌దేళ్ల బాలుడిపై 16ఏళ్ల బాలిక లైంగిక‌ప‌ర‌మైన ఒత్తిడి తేవ‌టంతో బాలుడు గాయాల‌పాల‌య్యాడు. బాలుడు, బాలిక ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క ఇళ్లలో ఉంటారు. బాలుడి ప్ర‌యివేట్ శ‌రీర భాగంలో ర‌క్త‌స్రావం కావ‌టంతో ఆసుప‌త్రిలో చేర్చారు. ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు ముందుగా తెల్ల‌బోయారు. ఆశ్చ‌ర్యం నుండి తేరుకున్న త‌రువాత వారు ఈ కేసుని ఏ సెక్ష‌న్ల ప్ర‌కారం న‌మోదుచేయాలో అర్థం కాక త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డారు. […]

ఉత్త ప్రదేశ్, కాన్పూర్ జిల్లాలోని కుల్హౌలి గ్రామంలో విచిత్రమైన సంఘ చోటుచేసుకుంది. దేళ్ల బాలుడిపై 16ఏళ్ల బాలిక లైంగికమైన ఒత్తిడి తేవటంతో బాలుడు గాయాలపాలయ్యాడు. బాలుడు, బాలిక ఇద్దరు క్కక్క ఇళ్లలో ఉంటారు. బాలుడి ప్రయివేట్ రీర భాగంలో క్తస్రావం కావటంతో ఆసుపత్రిలో చేర్చారు. మాచారం అందుకున్న పోలీసులు ముందుగా తెల్లబోయారు. ఆశ్చర్యం నుండి తేరుకున్న రువాత వారు కేసుని సెక్షన్ల ప్రకారం మోదుచేయాలో అర్థం కాక ర్జ ర్జ డ్డారు. కేసులో ఇద్దరూ మైనర్లు కావటంతో సెక్షన్ల ప్రకారం మోదు చేయచ్చనేది ర్చించుకుని ఒక నిర్ణయానికి స్తామని వెల్లడించారు. దీనిపై స్పందించిన న్యాయనిపుణులు లైంగిక నేరాల నుండి పిల్లను క్షించే ట్టంలోని ఎనిమిద సెక్షన్ ప్రకారం కేసు ఫైల్ చేయచ్చని హా ఇచ్చారు.

Next Story