Telugu Global
NEWS

మీకు బాగా పెరిగింది పుల్లారావు... కౌన్సిలింగ్ అవసరమవుతుంది.... జాగ్రత్త

ఉద్యోగుల బదిలీ విషయంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి పత్తిపాటి పుల్లారావు పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఉద్యోగుల బదిలీ విషయంపై అధికారులతో సమన్వయం లేకపోతే ఎలా అని మండిపడ్డారు. గుంటూరు నుంచి విజయవాడ ఎంత దూరం ?… వచ్చి మాట్లాడడానికి తీరిక లేదా? మీకు ఇగో బాగా పెరిగిందని అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇలా అధికారుల ముందే తిట్టడంతో మంత్రి పుల్లారావు అవాక్కయ్యారు. మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్ల మధ్య ఎందుకు సమన్వయం […]

మీకు బాగా పెరిగింది పుల్లారావు... కౌన్సిలింగ్ అవసరమవుతుంది.... జాగ్రత్త
X

ఉద్యోగుల బదిలీ విషయంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి పత్తిపాటి పుల్లారావు పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఉద్యోగుల బదిలీ విషయంపై అధికారులతో సమన్వయం లేకపోతే ఎలా అని మండిపడ్డారు. గుంటూరు నుంచి విజయవాడ ఎంత దూరం ?… వచ్చి మాట్లాడడానికి తీరిక లేదా? మీకు ఇగో బాగా పెరిగిందని అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇలా అధికారుల ముందే తిట్టడంతో మంత్రి పుల్లారావు అవాక్కయ్యారు.

మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్ల మధ్య ఎందుకు సమన్వయం లోపిస్తోందని మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే మనలో మనమే కౌన్సిలింగ్‌ పెట్టుకునే పరిస్థితులు వస్తాయని మంత్రి పుల్లారావుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రికి, మంత్రి పత్తిపాటి పుల్లారావుకు మధ్య మంచి సంబంధాలు వున్నాయన్న అభిప్రాయం వుంది. ఈ నేపధ్యంలో తన దృష్టిలో అందరు మంత్రులు ఒకటేనన్న అభిప్రాయం కలిగించేదుకే పుల్లారావులాంటి తనకు ఇష్టమైన మంత్రులపై చంద్రబాబు అప్పుడప్పుడు ఇలాగే కోపడుతుంటారనే అభిప్రాయంకూడా ఉంది.

Click on Image to Read:

gunta-srinivas

giddaluru-mla

kodela

sakshi-signales

viveka-comments-on-nellore-

mla-raghurami-reddy

kodela

kodela-shiva-parasad

roja-letter

tdp-vs-ysrcp

tdp-eruvaka-program

ambati-rambabu

cp-cabinet

agriculture-crop-holiday

vivek

First Published:  21 Jun 2016 5:12 AM GMT
Next Story