Telugu Global
National

ఎంత మంచివాడో!

త‌న ఆటోలో ప్ర‌యాణించిన‌వారు మ‌ర్చిపోయిన బ్యాగుని,  వారికి అందించ‌డానికి ఆ డ్రైవ‌రు రెండుగంట‌లు శ్ర‌మించాడు. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజంగా జ‌రిగింది. గుడ్డు గుప్తా (24) అనే ఆటో డ్రైవ‌ర్ శ‌నివారం సాయంత్రం త‌న ఆటోలో ఎవ‌రో బ్యాగుని మ‌ర్చిపోయార‌ని గుర్తించాడు. అందులో మూడువేల రూపాయ‌ల డ‌బ్బు, బంగారు ఆభ‌ర‌ణాలు, బ్యాంకు ప‌త్రాలు, ఇన్సూరెన్స్ కాగితాలు త‌దిత‌ర విలువైన వ‌స్తువులు ఉన్నాయి. వెంట‌నే దాన్ని దాని య‌జ‌మానికి అందించాల‌ని అనుకున్నాడు. కుర్లా రైల్వే టెర్మిన‌స్‌నుండి బాంద్రా […]

ఎంత మంచివాడో!
X

ఆటోలో ప్రయాణించినవారు ర్చిపోయిన బ్యాగుని, వారికి అందించడానికి డ్రైవరు రెండుగంటలు శ్రమించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా రిగింది. గుడ్డు గుప్తా (24) అనే ఆటో డ్రైవర్ నివారం సాయంత్రం ఆటోలో ఎవరో బ్యాగుని ర్చిపోయారని గుర్తించాడు. అందులో మూడువేల రూపాయ బ్బు, బంగారు ఆభణాలు, బ్యాంకు త్రాలు, ఇన్సూరెన్స్ కాగితాలు దిత విలువైన స్తువులు ఉన్నాయి. వెంటనే దాన్ని దాని మానికి అందించాలని అనుకున్నాడు.

కుర్లా రైల్వే టెర్మినస్నుండి బాంద్రాకుర్లా కాంప్లెక్స్కి ఆటోలో ప్రయాణించిన జంటదే బ్యాగు అయివుండచ్చని భావించి వారిని వెతటం మొదలుపెట్టాడు. ప్రాంత రిధిలోని పోలీసులకు సైతం మాచారం అందించాడు. వారి కారంతో వెతగ్గా చివరికి దింటికి జంటని ట్టుకోగలిగాడు. బ్యాగుతో పాటు ళ్లముందు ప్రత్యక్ష్యమైన ఆటో డ్రైవర్ని చూసి బ్యాగు సొంతదారులు ముక్తర్ అహ్మద్ ఇద్రిసి ఆయ భార్య ఆనందంతో బ్బిబ్బయ్యారు. ఇంటికి రాగానే బ్యాగు పోయిందని తాము గుర్తించామని, అయితే తిరిగి దొరుకుతుందని అనుకోలేదంటూ వారు ఆటో డ్రైవర్ గుప్తాకి కృతజ్ఞలు తెలిపారు. అతని నిజాయితికి హుమతిగా బ్బు కూడా ఇవ్వబోయారు కానీ, గుప్తా నిరాకరించాడు. బ్యాగుని దిలేసిన జంట ఆటో దిగగానే వెంటనే ఆటోలో ఎక్కిన వ్యక్తి బ్యాగుని గుర్తించినట్టుగా గుప్తా తెలిపాడు. బ్యాగు సొంతదార్లు దొరకటం ట్ల అతను ఆనందం వ్యక్తం చేశాడు.

First Published:  21 Jun 2016 1:05 AM GMT
Next Story