Telugu Global
NEWS

స్టేష‌న్‌లో ఎస్ ఐ మ‌సాజ్ మ‌జా...ఉద్యోగం ఊడింది!

పోలీస్ స్టేష‌న్‌ని మ‌సాజ్ సెంట‌ర్‌గా మార్చేశాడు ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌. ఓ మ‌హిళ‌ని స్టేష‌న్‌కి పిలిపించుకుని, అర్థ‌న‌గ్నంగా మారి  ఒళ్లంతా ఆయిల్‌తో చ‌క్క‌గా మ‌సాజ్ చేయించుకున్నాడు. ఇంత చూశాక ద‌గ్గ‌ర‌లో ఉన్న ఏ ఫోన్ కెమెరాలు ఆగుతాయి. ఇదంతా ఎవ‌రో షూట్ చేశారు. దానికి వ్యంగంగా క్యాప్ష‌న్లు పెట్టి నెట్‌లో పెట్టారు. సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ ఈ వీడియో బాగా ప్ర‌చారం పొందింది. ఎంత ప్ర‌చారం అంటే…ఎస్ఐ గారి ఉద్యోగం ఊడిపోయేంత‌. వీడియో సంగ‌తి తెలుసుకుని ఆగ్ర‌హం […]

స్టేష‌న్‌లో ఎస్ ఐ మ‌సాజ్ మ‌జా...ఉద్యోగం ఊడింది!
X

పోలీస్ స్టేషన్ని సాజ్ సెంటర్గా మార్చేశాడు బ్ ఇన్స్పెక్టర్‌. హిళని స్టేషన్కి పిలిపించుకుని, అర్థగ్నంగా మారి ఒళ్లంతా ఆయిల్తో క్కగా మసాజ్ చేయించుకున్నాడు. ఇంత చూశాక గ్గలో ఉన్న ఫోన్ కెమెరాలు ఆగుతాయి. ఇదంతా ఎవరో షూట్ చేశారు. దానికి వ్యంగంగా క్యాప్షన్లు పెట్టి నెట్లో పెట్టారు. సోషల్మీడియాలో క్కర్లు కొడుతూ వీడియో బాగా ప్రచారం పొందింది. ఎంత ప్రచారం అంటేఎస్ఐ గారి ఉద్యోగం ఊడిపోయేంత‌. వీడియో సంగతి తెలుసుకుని ఆగ్రహం చెందిన డీజీపి, విచార రిపించి ఎస్ఐని స్పెండ్ చేశారు.

2

Click on Image to Read:

roja-letter

kodela-shiva-parasad

kodela

r-krishnaiah

mudragada health

dharmana-prasada-rao

ganta-narayana-chinra-rajap

jc-diwakar-reddy

mp-avinash

dk-aruna

chandrababu-vs-cs

harish-rao

First Published:  19 Jun 2016 9:00 PM GMT
Next Story