Telugu Global
WOMEN

వైమానిక యుద్ధ ద‌ళంలో… తొలి వనిత‌లు వీరు!

భార‌త వైమానిక ద‌ళంలోకి మొట్ట‌మొద‌టిసారిగా ముగ్గురు మ‌హిళా ఫైట‌ర్ పైల‌ట్లు అధికారికంగా ప్ర‌వేశించారు. 83ఏళ్ల ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్సు చ‌రిత్ర‌లో యుద్ధ విమానాల‌కు మ‌హిళా పైల‌ట్లు ఎంపిక కావ‌టం ఇదే మొద‌టిసారి. హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్ ఎయిర్‌ఫోర్సు అకాడ‌మీలో శ‌నివారం జ‌రిగిన పాసింగ్ ఔట్ పెరేడ్‌లో ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. అవ‌ని చ‌తుర్వేది, మోహ‌నా సింగ్‌, భావ‌నా కాంత్ అనే ఈ ముగ్గురు యువ‌తులు వైమానిక శిక్ష‌ణ‌ని పూర్తి చేసుకున్నారు. వీరు త్వ‌ర‌లో యుద్ధ […]

వైమానిక యుద్ధ ద‌ళంలో… తొలి వనిత‌లు వీరు!
X

భార వైమానిక ళంలోకి మొట్టమొదటిసారిగా ముగ్గురు హిళా ఫైటర్ పైలట్లు అధికారికంగా ప్రవేశించారు. 83ఏళ్ల ఇండియన్ ఎయిర్ఫోర్సు రిత్రలో యుద్ధ విమానాలకు హిళా పైలట్లు ఎంపిక కావటం ఇదే మొదటిసారి. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్సు అకాడమీలో నివారం రిగిన పాసింగ్ ఔట్ పెరేడ్లో క్ష మంత్రి నోహర్ పారికర్ విషయాన్ని ప్రటించారు.

అవని తుర్వేది, మోహనా సింగ్‌, భావనా కాంత్ అనే ముగ్గురు యువతులు వైమానిక శిక్షని పూర్తి చేసుకున్నారు. వీరు త్వలో యుద్ధ విమాన ఫైటర్ పైలట్లుగా రంగంలో త్తా చాటనున్నారు. ఎయిర్ఫోర్స్ అకాడమీలో రిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో వీరిని అధికారికంగా ఎయిర్ఫోర్సులోకి తీసుకున్నారు. ఇండియన్ఎయిర్ఫోర్సు లోని వివిధ విభాగాల ఫ్లైట్ కేడట్ల ద్వారా వైమానిక శిక్షని పూర్తి చేసుకున్న ముగ్గురు యువతులకు ముందుగా బీదర్ (ర్ణాట‌)లో అడ్వాన్స్డ్ జెట్ ట్రైనింగ్ ఇస్తారు. దాంతో వారికి సూపర్ సోనిక్ యుద్ధ విమానాలను డిపేందుకు అర్హ భిస్తుంది. తాము విమానాల్లో ఒంటరిగా వెళ్లేందుకు గిన శిక్షని పొందామని, అలాంటి సాహసాలను ఆస్వాదించలమని ముగ్గురు యువతులు తెలిపారు.

వీరిలో భావనా కాంత్ బెంగలూరులోని బిఎమ్ఎస్ ఇంజినీరింగ్కాలేజిలో మెడికల్ ఎలక్ట్రానిక్స్లో బిఇ దివింది. మొదటి శిక్షణ రువాత ఫైటర్ విభాగంలోకి వెళ్లింది. మంచి సైనికురాలిగా పేరుతెచ్చుకుని దేశానికి పేరు తెస్తానంటోంది భావనా కాంత్‌. ఇక మోహనా సింగ్ది రాజస్థాన్. ఎయిర్ఫోర్సు స్కూల్లో దువుకుంది. ఈమె తాతగారు ఏవియేషన్ రీసెర్చిలో నిచేశారు. కు అవకాశం రావటం ట్ల ల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని, దేశానికిసేవ చేసే అవకాశం రావటం అదృష్టని మోహ చెబుతోంది. అవని తుర్వేది జైపూర్లోని స్థలి యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్తో బెటెక్ పూర్తి చేసింది. కాలేజి రోజుల్లోనే ఫ్లయింగ్ క్లబ్లో మెంబర్గా ఉన్న ఆమె, స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ఫోర్సులో చేరింది. దేశం పున పోరాడే అవకాశం రావటం అదృష్టంగా అవని పేర్కొంది. భారవైమానిక ళంలో మొట్టమొదటి హిళా ఫైటర్ పైలట్లుగా ముగ్గురి పేర్లు రిత్రలో నిలిచిపోనున్నాయి. వీరి ధైర్యసాహసాలు విజయాలు రింత మంది యువతులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశిద్దాం.

First Published:  18 Jun 2016 11:50 PM GMT
Next Story