Telugu Global
NEWS

ఎంతపని చేశావయ్యా! డొక్కా... బాబు అందంపై మొదలైన చర్చ

ఫిరాయింపు ఎమ్మెల్యేలు డబ్బులకు కాకుండా చంద్రబాబు అందాన్ని చూసి పార్టీ మారుతున్నారా అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలపై టీడీపీ నేత డొక్కామాణిక్య వరప్రసాద్ కాస్త విచిత్రంగానే స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు అందగాడేనని డొక్కా ప్రకటించారు. చంద్రబాబు అందగాడు కాబట్టే ప్రపంచ అందగాడైన ఎన్టీఆర్ తన కూతురిని ఇచ్చి వివాహం చేశారన్నారు. ఈవిషయాన్ని అంబటితో పాటు వైసీపీ నేతలు తెలుసుకోవాలని డొక్కా సూచించారు. వైసీపీ నేతలు ఏదో మాటవరుసకు చంద్రబాబు అందాన్ని చూసి వెళ్తున్నారా అంటూ […]

ఎంతపని చేశావయ్యా! డొక్కా... బాబు అందంపై మొదలైన చర్చ
X

ఫిరాయింపు ఎమ్మెల్యేలు డబ్బులకు కాకుండా చంద్రబాబు అందాన్ని చూసి పార్టీ మారుతున్నారా అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలపై టీడీపీ నేత డొక్కామాణిక్య వరప్రసాద్ కాస్త విచిత్రంగానే స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు అందగాడేనని డొక్కా ప్రకటించారు. చంద్రబాబు అందగాడు కాబట్టే ప్రపంచ అందగాడైన ఎన్టీఆర్ తన కూతురిని ఇచ్చి వివాహం చేశారన్నారు. ఈవిషయాన్ని అంబటితో పాటు వైసీపీ నేతలు తెలుసుకోవాలని డొక్కా సూచించారు.

వైసీపీ నేతలు ఏదో మాటవరుసకు చంద్రబాబు అందాన్ని చూసి వెళ్తున్నారా అంటూ విమర్శిస్తే… డొక్కా ఏకంగా ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని స్పందించడం భలే ఉంది. ఇలా చేయడం ద్వారా చంద్రబాబు అందాన్ని డొక్కా మాణిక్యవరప్రసాద్ చర్చకు పెట్టినట్టుగా ఉంది. డొక్కా కామెంట్స్‌తో ఇప్పటికే సోషల్ మీడియాలో చంద్రబాబు అందంపై చర్చ మొదలైంది.

Click on Image to Read:

bhumana-lokesh

devineni-uma-brother

mp-avinash

amaravathi-capital-city

Jallel-Khan-1

ASP-Shashikumar

bribery-tamilnadu-revenue-d

government-school

vijayashanti

dasari-narayana-rao

venkaiah-naidu

a..a-movie

kalva-srinivas

botsa-ganta-srinivasa-rao

botsa-sv-mohan

anam-viveka

kapu-chandrababu-naidu-1

gentleman-movie-review

kutumba-rao

amarnath-reddy

wife-change

First Published:  18 Jun 2016 4:53 AM GMT
Next Story