Telugu Global
International

ఆరురోజులు అమెరికాలో ఉన్నాడు...నాలుగుకోట్లు ఖ‌ర్చ‌యింది!

అధికారంలో ఉన్న రాజ‌కీయ నేత‌లు విదేశాల‌కు వెళ్లిన‌పుడు ప్ర‌జ‌ల‌కు ఒరిగే మేలు ఏమిటో…ప్ర‌త్య‌క్షంగా మన క‌ళ్ల‌ముందు క‌న‌బ‌డ‌దు కానీ, ఆ స‌మ‌యంలో వారికోసం ఖ‌ర్చుపెట్టే కోట్ల లెక్క‌లు మాత్రం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతుంటాయి. ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహూ ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు ఆరు రోజుల పాటు న్యూయార్క్‌లో ఉన్నాడు. స‌చార్ బెన్‌ మీర్ అనే న్యాయ‌వాది ఆర్‌టిఐ చ‌ట్టం ద్వారా ఆ ఆరు రోజులు నేత‌న్యాహూకి అయిన ఖ‌ర్చుల వివ‌రాలు సేక‌రించాడు. అందులో ఆరురోజుల‌కు ప్ర‌ధాని […]

ఆరురోజులు అమెరికాలో ఉన్నాడు...నాలుగుకోట్లు ఖ‌ర్చ‌యింది!
X

అధికారంలో ఉన్న రాజకీయ నేతలు విదేశాలకు వెళ్లినపుడు ప్రకు ఒరిగే మేలు ఏమిటోప్రత్యక్షంగా మన ళ్లముందు దు కానీ, యంలో వారికోసం ర్చుపెట్టే కోట్ల లెక్కలు మాత్రం స్పష్టంగా డుతుంటాయి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఐక్యరాజ్య మితి మావేశాలకు హాజయ్యేందుకు ఆరు రోజుల పాటు న్యూయార్క్లో ఉన్నాడు. చార్ బెన్మీర్ అనే న్యాయవాది ఆర్టిఐ ట్టం ద్వారా ఆరు రోజులు నేతన్యాహూకి అయిన ర్చుల వివరాలు సేకరించాడు. అందులో ఆరురోజులకు ప్రధాని హెయిర్ టింగ్ కోసం అక్షరాలా క్ష రూపాయిలు ర్చుచేసినట్టుగా ఉంది. ట్ట ఇస్త్రీకి రూ.15వేలు, భోజనం కోసం రూ. 1.25 క్షలు, ర్నిచర్కోసం రూ.13 క్షలు వెచ్చించారు. మొత్తం ఆరురోజుల ర్య తాలూకూ ర్చుని నాలుగుకోట్లుగా చూపించారు. ప్రధాని కార్యాలయం, విదేశాంగశాఖ వివరాలను అందించాయి. నేతన్యాహూ, ఆయ భార్య సారా విలాసాలకోసం భారీగా ర్చుపెడుతున్నారని, ప్ర సొమ్ముని, అంటే సొమ్ముని, ఎలా ర్చుపెడుతున్నారో తెలుసుకునే క్కు నకుందని న్యాయవాది వ్యాఖ్యానించారు. విషయంపై స్పందించేందుకు ప్రధాని ప్రతినిధి నిరాకరించారు.

First Published:  17 Jun 2016 7:02 PM GMT
Next Story