Telugu Global
WOMEN

యుద్ధ‌భూమికి రాకుండానే… ర‌క్తాన్ని ఓడ్చిన మ‌హిళ‌లు వీరు!

యుద్ధాలు జ‌రిగిన‌పుడు సాధారణంగా గెలిచిన వారి గురించి, వీరుల గురించి చెప్పుకుంటాం. వారి క‌థ‌లే చ‌రిత్ర‌లుగా మ‌నకు క‌న‌బ‌డుతుంటాయి. కానీ త‌మ‌కే మాత్రం సంబంధం లేకుండా యుద్ధాల కార‌ణంగా జీవితాలు కోల్పోయి, యుద్ధ‌భూమిలో కంటే ఎక్కువ‌గా జీవిత పోరాటాలు చేసే వారు మ‌హిళ‌లు. వారి మ‌నోవేద‌న నిజంగా అక్ష‌రాలా న‌మోదైతే, మ‌నిష‌న్న‌వాడు ఏవ‌డూ యుద్ధాల‌ను కోరుకోడు. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో జ‌పాన్ సైనికుల బారిన ప‌డి చిత్ర‌హింస‌లు, లైంగిక‌దాడుల‌కు గురయిన‌ వంద‌ల, వేల మంది ఆసియా […]

యుద్ధ‌భూమికి రాకుండానే… ర‌క్తాన్ని ఓడ్చిన మ‌హిళ‌లు వీరు!
X

యుద్ధాలు జ‌రిగిన‌పుడు సాధారణంగా గెలిచిన వారి గురించి, వీరుల గురించి చెప్పుకుంటాం. వారి క‌థ‌లే చ‌రిత్ర‌లుగా మ‌నకు క‌న‌బ‌డుతుంటాయి. కానీ త‌మ‌కే మాత్రం సంబంధం లేకుండా యుద్ధాల కార‌ణంగా జీవితాలు కోల్పోయి, యుద్ధ‌భూమిలో కంటే ఎక్కువ‌గా జీవిత పోరాటాలు చేసే వారు మ‌హిళ‌లు. వారి మ‌నోవేద‌న నిజంగా అక్ష‌రాలా న‌మోదైతే, మ‌నిష‌న్న‌వాడు ఏవ‌డూ యుద్ధాల‌ను కోరుకోడు. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో జ‌పాన్ సైనికుల బారిన ప‌డి చిత్ర‌హింస‌లు, లైంగిక‌దాడుల‌కు గురయిన‌ వంద‌ల, వేల మంది ఆసియా దేశాల‌ మ‌హిళ‌ల క‌థ‌లు మ‌న గుండెల‌ను క‌దిలించేలా ఉన్నాయి. సైనికులు లైంగిక బానిస‌లుగా వినియోగించుకోగా కంఫ‌ర్ట్ ఉమెన్‌గా న‌ర‌కాన్ని అనుభ‌వించిన కొన్నిదేశాల మ‌హిళ‌ల‌కు జ‌పాన్ ప్ర‌భుత్వం క్ష‌మాప‌ణ‌లు చెప్పి న‌ష్ట‌పరిహారం చెల్లించింది. కానీ ఫిలిప్పీన్స్‌ మ‌హిళ‌లు ఇంకా త‌మ‌కు జ‌ర‌గాల్సిన న్యాయం జ‌ర‌గ‌లేదంటున్నారు. ఇప్పుడు 80 పైన వ‌య‌సులో ఉన్న ఆ వృద్ధ మ‌హిళ‌లు ఇందుకోసం ఉద్య‌మిస్తున్నారు ఆ క‌థ‌నం-

_89986650_976_700img_0078 పిలిప్పీన్స్లోని మాపినిక్ అనే గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు రెండో ప్రపంచ యుద్ధం చేసిన గాయాలను ఇంకా సులో మోస్తున్నారు. మాపినిక్కి మీపంలో ఉన్న‌, తాము చిత్రహింసకు గురయిన నం రెడ్విల్లా ఇప్పుడు కూలిపోయి నేలట్టం అయిపోయినా, ప్రదేశం ఇంకా వారి గాయాలకు సాక్ష్యంగానే ఉంది. లితా, మిలెంగ్ అనే ఇద్దరు హిళలు ఇప్పుడు 80 దాటిన సులో ఉన్నారు. 1944లో పాన్ సైనికులు వారిని బంధించి పుడు వారి సులు 13, 15.

వారి గ్రామం మొత్తాన్ని దోచుకుని 100కు పైగా హిళలు, బాలికను సైనికులు తీసుకువెళ్లి రెడ్హౌస్లో బంధించారు. జీవితాలు ముగిసిపోయాయని వారు డ్డారు. కానీ సైనికులు అమాయ హిళను అంతకంటే ఎక్కువగా చిత్ర చేశారు. లంతా తిని, పొగతాగుతూ డిపే సైనికులు… రాత్రగానే అత్యాచారాలు మొదలుపెట్టేవారని ఇద్దరు అక్కాచెల్లెళ్లు తెలిపారు. బాధని ర్ణించలేమని మిలెంగ్ తెలిపింది. తాను ప్రతిఘటించినపుడు వారు కాళ్లమీద ఎలా కొట్టేవారోఆమె వినేవారి సులు ద్రవించేలా చెప్పింది. అత్యాచారం రువాత ఆయా హిళను దిలేసేవారు. సైనికులు ఇళ్లను గులబెట్టగా అందులో వీరి ఇల్లు కూడా ఉంది. అలా ఇళ్లను పోగొట్టుకున్న వారు రో గ్రామాన్ని చేరారు. సంఘ క్రమంలో సైనికులు దిలేసిన రువాత లితా, మిలెంగ్కు ఒకరిని ఒకరు చేరుకునేందుకే మూడురోజులు ట్టింది. ప్రపంచ రిత్రలోనే అత్యంత దారుణమైన లైంగిక హింసకు ఇద్దరూ ఇప్పుడు ఆనవాళ్లుగా మిగిలి ఉన్నారు.

_89986651_976_700img_0105మొత్తం రెండులక్ష మంది హిళలను బందీలుగా ట్టుకున్న సైనికులు వేలమందిపై అత్యాచారాలు చేశారు. బాధితులు ఎక్కువగా కొరియా, చైనాలకు చెందినవారని రిత్ర చెబుతుండగా, ర్మా. న్యూ జెనీవా, ఫిలిప్పీన్స్ హిళలు సైతం బాధితుల్లో ఎక్కువగానే ఉన్నారని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్లోని చారిత్ర రికార్డో జోస్ ఆఫ్ ది యూనివర్శిటీ చెబుతున్నదాన్ని ట్టి ఇదంతా చాలా ప్రణాళికా ద్ధంగానే జరిగింది. ఎందుకంటే 1930ల్లో పాన్ సైనిక ళాలు అత్యాచారాలతో చైనాలో వీరంగం సృష్టిస్తున్నపుడు లైంగిక వ్యాధులు వ్యాపించడం నుగొన్నారు. దాంతో పాన్ ఆర్మీ దీనికి రిష్కారంగా రొక కుయుక్తిని ప్రయోగించింది. కొంతమంది హిళను కంఫర్ట్ ఉమెన్గా శాశ్వతంగా అక్కడే ఉండేలా చేసుకుని వినియోగించుకోమని సూచించింది. కంఫర్ట్ ఉమెన్గా ఉండటం అంతకంటే ఘోరని జోస్ అనే హిళ చెప్పింది. వీరి రిస్థితి రీ ఘోరం… ఎంతమంది చ్చినా అడ్డుచేప్పలేని రిస్థితి అది. గంటలు, రోజులు, నెలలు అలా డిచిపోయేవంటూ ఆమె చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంది.

_89986657_976_700img_0416ధ్య ఫిలిప్పిన్స్కి చెందిన ఎస్టెల్లిటా సైతం ఇలాంటి బాధను అనుభవించింది. ఆమెని 14 ఏళ్ల సులో పాన్ సైనికులు బంధించి తీసుకువెళ్లారు. వారి చేతుల్లో చిత్రని అనుభవించింది. మూడువారాలు వారి బంధిఖానాలో ఉంది. ఏడుదశాబ్దాల రువాత ఇప్పటికీ ఆమె చేదు జ్ఞాపకాలను ర్చిపోలేక పోతోంది. ఒక రోజు ఉదయం అమెరికా సైనికులు చ్చి నిద్రలేపటంతో ఆమెకు కొత్త జీవితం మొదలైంది. పాన్ సైనికులు పారిపోవటంతో ఆమెకు స్వేచ్ఛ భించింది. అయితే చుట్టుపక్కవారు మాటలు అంటుంటే అప్పుడు ఆమెకి అర్థమైంది తానెంత దారుణాన్ని అనుభవించిందో. అంతేటీచర్ కావాలన్న ఆశని దిలేసి, నీలాలో అజ్ఞాతంలో పేదరికంలో జీవితమంతా గ్గిపోయింది.

_89986655_976_700img_0295ఎప్పుడూ పిల్లకు గానీ, ర్తకి గానీ విషయాలు వెల్లడించని ఎస్టెల్లిటా, అది రిగిన యాభై ఏళ్లకుకంఫర్ట్ ఉమెన్గా బాధలు అనుభ‌వించిన తోటివారిని లిసి ఇందుకు ప్రచారర్తగా మారింది. పాన్నుండి ష్టరిహారం కోసం పోరాటం మొదలుపెట్టింది. అప్పుడు 1993లో పిలిప్పీన్స్‌, క్షిణ కొరియా, ఇత ప్రాంతాల నుండి కూడా కంఫర్ట్ ఉమెన్గా నిచేసిన హిళలు నోరు విప్పాక…జపాన్ ప్రభుత్వం క్షమాపలు చెప్పింది. కొంత ఆర్థిక హాయాన్నిప్రటించింది. కానీ అది జీవితాల్లో రిగిన ష్టానికి రిపోదని, పాన్ ప్రభుత్వం బ్లిక్ అపాలజీ చెప్పి, ట్టద్ధంగా బాధ్యని తీసుకుని ఆర్థిక హాయం చేయాలని వీరు కోరుతున్నారు. ఏడాది ఫిబ్రరిలో జపాన్ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్య మితిలో హిళ లైంగిక బానిసత్వానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవనే వ్యాఖలు చేయడంతో ఉద్య తీవ్ర రింతగా పెరిగింది. ఏడాది క్షిణ కొరియా హిళకు అలాంటి క్షమాపలు, ష్టరిహారం పాన్ ప్రభుత్వం నుండి అందగా, ఫిలిప్పీన్ హిళకు ఇంకా న్యాయం లేదు. ప్రభుత్వం పాన్ ప్రభుత్వంతో లాలూచీ డి ష్టరిహారాన్ని ఆపుతున్నని ఫిలిప్పీన్ హిళలు భావిస్తున్నారు. ఇప్పటికీ వెయ్యిమంది కు కంఫర్ట్ ఉమెన్గా బాధలు అనుభవించినవారు తికి ఉండి ఉంటారని, వారందరి బాధ్యలు తీసుకుని, కు పాన్ ప్రభుత్వం నుండి గాల్సిన న్యాయం రిగితేనే కొంతయినా ఉపనంగా ఉంటుందని ఎస్టెల్లిటా భావిస్తోంది. ఇప్పుడు విషయాలు తెలుసుకున్నాక‌… జాతి రిత్ర స్తంస్త్రీ పీడ రాయత్వం అనుకోకుండా ఉండలేము.

-వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌

First Published:  17 Jun 2016 3:37 AM GMT
Next Story