Telugu Global
WOMEN

ప్ర‌పంచంలో ప్ర‌స‌వ‌స‌మ‌యంలో మ‌ర‌ణిస్తున్న ప్ర‌తి న‌లుగురిలో.... ఒక‌రు భార‌తీయ స్త్రీ!

ఈ వార్త విన్న త‌రువాత దేశం ముందుకు వెళ్తున్న‌దనే వారు ఎవ‌రైనా కాస్త ఆలోచించి తీరాల్సిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా నమోద‌వుతున్న ప్ర‌స‌వ‌మ‌ర‌ణాల్లో నాల్గ‌వ‌వంతు భార‌త్‌లోనే సంభ‌విస్తున్నాయి. దేశంలో  ప్ర‌తి అయిదు నిముషాల‌కు ఒక‌సారి గ‌ర్భధార‌ణలో స‌మ‌స్య‌ల‌తోనూ, లేదా ప్ర‌స‌వ స‌మ‌యంలో అనారోగ్యాల‌తోనూ ఒక  మ‌హిళ మ‌ర‌ణిస్తోంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధ్య‌య‌నంలో ఈ నిజాలు వెల్ల‌డ‌య్యాయి. ప్రపంచ‌వ్యాప్తంగా 5.29 ల‌క్ష‌ల ప్రెగ్నెన్సీ సంబంధ మ‌ర‌ణాలు న‌మోదు అయితే అందులో 1.36 ల‌క్ష‌ల మంది భార‌త స్త్రీలే. ఇందులో […]

ప్ర‌పంచంలో ప్ర‌స‌వ‌స‌మ‌యంలో మ‌ర‌ణిస్తున్న ప్ర‌తి న‌లుగురిలో....  ఒక‌రు భార‌తీయ స్త్రీ!
X

వార్త విన్న రువాత దేశం ముందుకు వెళ్తున్నదనే వారు ఎవరైనా కాస్త ఆలోచించి తీరాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ప్రణాల్లో నాల్గవంతు భారత్లోనే సంభవిస్తున్నాయి. దేశంలో ప్రతి అయిదు నిముషాలకు ఒకసారి ర్భధారణలో స్యతోనూ, లేదా ప్ర యంలో అనారోగ్యాలతోనూ ఒక హిళ ణిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యనంలో నిజాలు వెల్లయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 5.29 క్ష ప్రెగ్నెన్సీ సంబంధ ణాలు మోదు అయితే అందులో 1.36 క్ష మంది భార స్త్రీలే.

ఇందులో ఎక్కువ ణాలకు డెలివరీ రువాత విపరీత క్తస్రావాన్ని లిగించే పోస్ట్పార్టమ్ హెమరేజ్ కారణంగా ఉంది. భారత్లో స్య రింత తీవ్రంగా ఉంది. 2011-2013 లో సేకరించిన తాజా ణాంకాల ప్రకారం దేశంలో మాతృత్వ ణాల రేటు టున ప్రతి క్ష నాలకు 167 ణాలుగా ఉంది. ణాల రేటు అసోంలో అత్యధికం (300) గానూ, కేరలో అతి క్కువ (67)గానూ ఉంది.

భారత్లో క్తం కొర చాలా ఎక్కువగా ఉందని కూడా నివేదిక చెబుతోంది. దేశంలోని నాభా సంఖ్యకు 12మిలియన్ యూనిట్ల క్తాన్ని ఏటా సేకరించాల్సి ఉండగా, తొమ్మిది మిలియన్ యూనిట్లను మాత్రమే సేకరించలుగుతున్నారు. ర్భిణుల్లో పోషకాహార లోపం, క్తలేమి దిత కారణాలతో పాటు ఇది కూడా ప్ర ణాలను పెంచుతున్నది. పేషంటులో క్తం స్థాయిని రిపడా ఉండేలా చేయటంలో ప్రపంచవ్యాప్తంగా అనేక విధానాలు అమల్లో ఉండగా భారత్ ఇలాంటి అవగాహ విషయంలో చాలా వెనుకడి ఉందని, స్యని నిర్లక్ష్యం చేస్తోందని కూడా నివేదిక పేర్కొంది.

First Published:  14 Jun 2016 2:25 AM GMT
Next Story