Telugu Global
Health & Life Style

మందారంలో...ర‌క్త‌పోటుకి మందు!

ఇది నిజంగా మంచివార్తే. మ‌న‌కి బాగా అందుబాటులో ఉండేవాటిలో ఔష‌ధ గుణాలు ఉంటే మంచిదే క‌దా. ఇప్ప‌టివ‌ర‌కు మందార‌పూలు, ఆకుల్లో కురుల‌కు మేలు చేసే ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌నే మ‌న‌కు తెలుసు. కానీ మందార పూల‌ల్లో అధిక ర‌క్త‌పోటుని త‌గ్గించే అద్భుత గుణాలు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు. మందార పూల‌తో త‌యార‌యిన టీని సేవిస్తే అధిక ర‌క్త‌పోటు త‌గ్గుతుంద‌ని, అంతేకాకుండా దీంతో తొలిద‌శ‌లో ఉన్న‌  హైప‌ర్ టెన్ష‌న్‌ని పూర్తిగా త‌గ్గించ‌వ‌చ్చ‌ని క‌నుగొన్నారు. అమెరికాలోని హ్యూమ‌న్ న్యూట్రిష‌న్ రీసెర్చి […]

మందారంలో...ర‌క్త‌పోటుకి మందు!
X

ఇది నిజంగా మంచివార్తే. కి బాగా అందుబాటులో ఉండేవాటిలో ఔష గుణాలు ఉంటే మంచిదే దా. ఇప్పటివకు మందారపూలు, ఆకుల్లో కురులకు మేలు చేసే ఔష గుణాలు ఉన్నాయనే కు తెలుసు. కానీ మందార పూలల్లో అధిక క్తపోటుని గ్గించే అద్భుత గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. మందార పూలతో యారయిన టీని సేవిస్తే అధిక క్తపోటు గ్గుతుందని, అంతేకాకుండా దీంతో తొలిదలో ఉన్నహైపర్ టెన్షన్ని పూర్తిగా గ్గించచ్చని నుగొన్నారు.

అమెరికాలోని హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చి సెంటర్ వారు రిశోధను నిర్వహించారు. 30 నుండి 70ఏళ్ల ధ్య సున్నవారిని రెండు బృందాలుగా విడగొట్టి, అందులో ఒక బృందానికి ఆరువారాలపాటు రోజుకి మూడు ప్పుల చొప్పున మందారపు టీని ఇచ్చారు. రొక బృందానికి మందారపు సం పేరుతోనే కృత్రిమ ద్రవాన్ని ఇచ్చారు. మందారపు టీని తీసుకున్న వారిలో సాధార క్తపోటుతో పాటు, అధిక క్తపోటు కూడా గ్గటం నించారు. అధిక క్తపోటుకి ఇది విశేషంగా నిచేయటం గుర్తించారు. మందార పూలలోని ఔష గుణాల రిశోధ పూర్తిగా ఒక కొలిక్కి స్తేత్వలో కు మందార పూల టీపొడులు అందుబాటులోకి రావచ్చన్నమాట‌.

First Published:  12 Jun 2016 10:38 PM GMT
Next Story