Telugu Global
National

ఫేస్ బుక్ సంఘంతో...బీ పాజిటివ్ అంటున్న అర్చ‌కుడు!

త‌మిళ‌నాడు, కాంచీ పురంలోని కామాక్షీ ఆల‌యంలో అర్చ‌కుడిగా ప‌నిచేస్తున్న సి ఆర్ న‌ట‌రాజ శాస్త్రి (63) ఫేస్‌బుక్ ద్వారా త‌న లోని ఆధ్యాత్మిక ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటున్నారు. ఆయ‌న అంత‌టితో ఆగ‌కుండా ఫేస్‌బుక్ సంఘం అంటూ ఏర్పాటు చేసి, వీల‌యినంత ఎక్కువ‌‌మంది ఒక‌చోట క‌లిసే ఏర్పాటు సైతం చేస్తున్నారు. గ‌త ఏడాది ఫేస్‌బుక్ సంఘం త‌ర‌పున దాదాపు 300మంది కాంచీపురంలో స‌మావేశం అయ్యారు. ఈ ఏడాది వ‌చ్చేనెల 10న మ‌రోసారి ఇలాంటి స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు. కామాక్షి ఆల‌యానికి స‌మీపంలో […]

ఫేస్ బుక్ సంఘంతో...బీ పాజిటివ్ అంటున్న అర్చ‌కుడు!
X

మిళనాడు, కాంచీ పురంలోని కామాక్షీ ఆలయంలో అర్చకుడిగా నిచేస్తున్న సి ఆర్ రాజ శాస్త్రి (63) ఫేస్బుక్ ద్వారా లోని ఆధ్యాత్మిక ఆలోచను పంచుకుంటున్నారు. ఆయ అంతటితో ఆగకుండా ఫేస్బుక్ సంఘం అంటూ ఏర్పాటు చేసి, వీలయినంత ఎక్కువ‌మంది ఒకచోట లిసే ఏర్పాటు సైతం చేస్తున్నారు. ఏడాది ఫేస్బుక్ సంఘం పున దాదాపు 300మంది కాంచీపురంలో మావేశం అయ్యారు. ఏడాది చ్చేనెల 10 రోసారి ఇలాంటి మావేశాన్ని నిర్వహిస్తున్నారు. కామాక్షి ఆలయానికి మీపంలో వీరి మావేశానికి ఒక హాలు కూడా ఉంది. కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాంటి రుసుము ఉండదు. తి, భోజ దుపాయాలు, ఆలయంలో ర్శనం మొదలైనవి ఉచితంగా ల్పిస్తారు. ప్రార్థతో మొదయ్యే మావేశంలో లు ఆధ్యాత్మిక అంశాలను ర్చిస్తారు. చ్చినవారికి అంశాలపై రీక్షలు కూడా నిర్వహిస్తారు.

బి పాజిటివ్ బ్లడ్ గ్రూపు లిగిన శాస్త్రిఆలోచలు కూడా అలాగే ఉంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్మేదైనా ఎవరికివారు ఆలయాలకు వెళ్లాలని ఆయ సూచిస్తారు. ముఖ్యంగా ఆయ ఫేస్బుక్ ద్వారా తాలన్నీ ఒక్కటే అనే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా ఆయకు 5వేలమంది స్నేహితులు ఉన్నారు. నీసం 1800మంది ఫాలోయర్స్ ఉన్నారు. న ఫేస్బుక్ స్నేహితుల కోసం పూజలు చేస్తానంటున్న శాస్త్రిఇదొక మైన మానసిక స్వస్థ అంటున్నారు.

First Published:  8 Jun 2016 11:07 PM GMT
Next Story