Telugu Global
International

అమెరికా వాటిని...మోడీకి పంపింది!

అమెరికా త‌మ‌దేశంలో ఉన్న భార‌త్‌కి చెందిన క‌ళాఖండాల‌ను తిప్పిపంపింది. వీటిలో  గ‌ణేషుడు, జైనుల దేవుడు బాహుబ‌లి లాంటి పురాత‌న క‌ళాకృతులు ఉన్నాయి.  ప్ర‌ధాని మోడీ ఈ పురాత‌న క‌ళా సంప‌ద‌ను తిరిగి పంపినందుకు అమెరికాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భార‌త‌ సంస్కృతిలో భాగ‌మైన ఈ క‌ళా ఖండాలు…. మేము భ‌విష్య‌త్తులోకి ముంద‌డుగులు వేయ‌డానికి ఎంత‌గానో స్పూర్తినిస్తాయంటూ …ఆయ‌న త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.  భార‌త్‌నుండి త‌మ దేశాల‌కు చేరిన సాంస్కృతిక వార‌స‌త్వ ప్ర‌తిరూపాల‌ను రెండేళ్లుగా భిన్న‌దేశాలు తిరిగి ఇస్తున్నాయ‌ని…ఈ […]

అమెరికా వాటిని...మోడీకి పంపింది!
X

అమెరికా దేశంలో ఉన్న భారత్కి చెందిన ళాఖండాలను తిప్పిపంపింది. వీటిలో ణేషుడు, జైనుల దేవుడు బాహుబలి లాంటి పురాత ళాకృతులు ఉన్నాయి. ప్రధాని మోడీ పురాత ళా సంపను తిరిగి పంపినందుకు అమెరికాకు కృతజ్ఞలు తెలిపారు. భారసంస్కృతిలో భాగమైన ళా ఖండాలు…. మేము విష్యత్తులోకి ముందడుగులు వేయడానికి ఎంతగానో స్పూర్తినిస్తాయంటూఆయ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత్నుండి దేశాలకు చేరిన సాంస్కృతిక వారత్వ ప్రతిరూపాలను రెండేళ్లుగా భిన్నదేశాలు తిరిగి ఇస్తున్నాయని ప్రకియ రెండు దేశాలను గ్గ చేస్తుందని ఆయ అన్నారు. అమెరికా తిప్పి పంపిన పురాత ళారూపాలు ఇక్కడి మ్యూజియంలనుండి, ఆలయాల నుండి దొంగనంగానూ, అక్ర ద్ధతుల ద్వారానూ అమెరికా చేరాయని ఇండియా టుడెలో ప్రచురించిన వ్యాసంలో పేర్కొన్నారు.

First Published:  7 Jun 2016 6:00 AM GMT
Next Story