Telugu Global
Health & Life Style

మైగ్రేన్ త‌ల‌నొప్పి...గుండెకు ముప్పు!

మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌పడే మ‌హిళ‌ల్లో గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం పెరుగుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అంతేకాదు, గుండెజ‌బ్బుల బారిన ప‌డిన మ‌హిళ‌ల్లో మైగ్రేన్ ఉన్న‌వారు, అది లేనివారికంటే మ‌ర‌ణించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఒక నూతన ప‌రిశోధ‌న‌లో వీరు క‌నుగొన్నారు. హార్ట్ ఎటాక్‌, స్ట్రోక్ ల‌కు  మైగ్రేన్ అనేది కూడా ఒక కార‌ణ‌మ‌వుతున్న‌ట్టుగా వీరు క‌నుగొన్నారు. జ‌ర్మ‌నీలోని ప‌బ్లిక్ హెల్త్ సంస్థ‌, అమెరికాలోని మరొక వైద్య సంస్థ సంయుక్తంగా క‌లిసి మైగ్రేన్‌, గుండెవ్యాధులు, మ‌ర‌ణించే ప్ర‌మాద రేటు […]

మైగ్రేన్ త‌ల‌నొప్పి...గుండెకు ముప్పు!
X

మైగ్రేన్ నొప్పితో బాధపడే హిళల్లో గుండె బ్బులు చ్చే అవకాశం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, గుండెజబ్బుల బారిన డిన హిళల్లో మైగ్రేన్ ఉన్నవారు, అది లేనివారికంటే ణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక నూతన రిశోధలో వీరు నుగొన్నారు. హార్ట్ ఎటాక్‌, స్ట్రోక్ కు మైగ్రేన్ అనేది కూడా ఒక కారవుతున్నట్టుగా వీరు నుగొన్నారు.

ర్మనీలోని బ్లిక్ హెల్త్ సంస్థ‌, అమెరికాలోని మరొక వైద్య సంస్థ సంయుక్తంగా లిసి మైగ్రేన్‌, గుండెవ్యాధులు, ణించే ప్రమాద రేటు మూడింటికీ ఉన్న అనుబంధంపై ఒక అధ్యనాన్ని నిర్వహించారు. 25-42 ధ్య సున్న 1,15,541 మంది హిళ డేటాను విశ్లేషించి లితాన్నివెల్లడించారు. వీరందరిలో ఎలాంటి గుండె వ్యాధులు కానీ స్యలు కానీ లేవు. అయితే హిళల్లో 17,531 మందికి మైగ్రేన్ క్షణాలు మొదవుతున్నట్టుగా ఫిజీషయన్లు నిర్దారించారు. 20 సంవత్సరాల పాటు వీరిపై అధ్యనం నిర్వహించగా వీరిలో 1,329 మంది గుండె వ్యాధులకు గురయినట్టుగా గుర్తించారు. తిరిగి 1,329 మందిలో 223 మంది గుండెవ్యాధి కారణంగా ణించారని తేలింది. మేగ్రేన్ లేనివారితో పోల్చితే మైగ్రేన్ ఉన్నవారిలో గుండెపోటు, స్ట్రోక్‌, యాంజినా, రోనరీ వ్యాధులు ఎక్కువగా స్తున్నాయని దీన్ని ట్టి తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుండె వ్యాధులకు కారయ్యే ఇత అంశాలను పరిగలోకి తీసుకుని పరిశీలించినా మైగ్రేన్కి గుండె వ్యాధులకు సంబంధం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు నిర్దారించారు.

First Published:  1 Jun 2016 7:40 AM GMT
Next Story