Telugu Global
NEWS

బాబు ఈ జన్మలో మారడు...ఇది ముమ్మాటికీ వ్యభిచారమే

ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు తీరును సీపీఐ నేత నారాయణ తప్పుపట్టారు. ఇప్పటికే చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు మాయని మచ్చగా ఉందన్నారు. అది చూసి కూడా మళ్లీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. చూస్తుంటే చంద్రబాబు ఈ జన్మకు మారుతాడనిపించడం లేదన్నారు నారాయణ. రాజకీయ వ్యూహానికి, రాజకీయ వ్యభిచారానికి చాలా తేడా ఉందన్నారు. వ్యభిచారం చేసేవాళ్లు కూడా కడుపు నింపుకునేందుకు చేస్తున్నామని సమర్థించుకుంటారని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా అదే తరహాలో సమర్ధించుకుంటారా […]

బాబు ఈ జన్మలో మారడు...ఇది ముమ్మాటికీ వ్యభిచారమే
X

ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు తీరును సీపీఐ నేత నారాయణ తప్పుపట్టారు. ఇప్పటికే చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు మాయని మచ్చగా ఉందన్నారు. అది చూసి కూడా మళ్లీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. చూస్తుంటే చంద్రబాబు ఈ జన్మకు మారుతాడనిపించడం లేదన్నారు నారాయణ. రాజకీయ వ్యూహానికి, రాజకీయ వ్యభిచారానికి చాలా తేడా ఉందన్నారు. వ్యభిచారం చేసేవాళ్లు కూడా కడుపు నింపుకునేందుకు చేస్తున్నామని సమర్థించుకుంటారని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా అదే తరహాలో సమర్ధించుకుంటారా అని ప్రశ్నించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు టీడీపీ మహానాడు నిర్వహించిందన్నారు నారాయణ.

Click on Image to Read:

bhumana-sv-university

bhumana-karunakar-reddy

babau-paper

chandrababu-fire

TDP-Politburo-Meeting

kvp ramachandra rao,

kvp-jagan

mp-shiva-prasad

prabhakar-ramoji-rao

lokesh-pm

lokesh-mahanadu-speech

chandrababu-mahanadu-speach

YS-Jagan-NTR

ys-raja-reddy

First Published:  30 May 2016 2:35 AM GMT
Next Story