Telugu Global
WOMEN

ఆమె ఒప్పుకుంటే ఓ కే...ఒప్పుకోక‌పోయినా ఓ కే!

ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ రేప్‌కి ఇచ్చే నిర్వ‌చ‌నాల్లో …భార్య‌ 15 సంవ‌త్స‌రాల లోపు అమ్మాయి కాన‌పుడు, భ‌ర్త ఆమెతో లైంగిక కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌టం రేప్ కింద‌కు రాదు…అని ఉంటుంది. ఇందులో చాలా స్ప‌ష్టంగా… ఈ విష‌యంలో భార్య అనుమ‌తి అక్క‌ర్లేద‌నే అంశం మ‌న‌కు అర్థ‌మైపోతోంది. ఈ మ‌ధ్య‌కాలంలో మారిట‌ల్ రేప్ మ‌న‌దేశంలో బాగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంత‌మంది ఆశ్చ‌ర్యంగా బుగ్గ‌లు నొక్కుకుంటూ పెళ్లే జ‌రిగిపోతే ఇక రేపేంటి…అన‌వ‌చ్చు. నిజ‌మే, అత్యాచారం చేసిన అమ్మాయిని వివాహం చేసుకుంటే, చేసిన […]

ఆమె ఒప్పుకుంటే ఓ కే...ఒప్పుకోక‌పోయినా ఓ కే!
X

ఇండియన్ పీనల్ కోడ్ రేప్కి ఇచ్చే నిర్వనాల్లోభార్య‌ 15 సంవత్సరాల లోపు అమ్మాయి కానపుడు, ర్త ఆమెతో లైంగిక కార్యలాపాల్లో పాల్గొనటం రేప్ కిందకు రాదుఅని ఉంటుంది. ఇందులో చాలా స్పష్టంగా… విషయంలో భార్య అనుమతి అక్కర్లేదనే అంశం కు అర్థమైపోతోంది. ధ్యకాలంలో మారిటల్ రేప్ దేశంలో బాగా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంటూ పెళ్లే రిగిపోతే ఇక రేపేంటిఅనచ్చు. నిజమే, అత్యాచారం చేసిన అమ్మాయిని వివాహం చేసుకుంటే, చేసిన నేరమే ట్టద్దమైన కాపురం అయిపోతుందని మ్మే నుషులున్న దేశంలోసంసార జీవితంలో రేప్లు ఉంటాయనేది మ్మక్యం కాని విషమే.

మారిటల్ రేప్ని నేరంగా రిగణించాలా ద్దాఅనే అంశంపై కు ఇంకా స్పష్టత లేదు. స్వయంగా హిళా శిశు సంక్షేమశాఖా మంత్రి మేనకా గాంధీయే, దేశంలో ఉన్న నిరక్షరాస్య‌, పేదరికం, సాంప్రదాయిక విలువలు, మైన మ్మకాలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే మారిటల్ రేప్ అనే భావ కు గినదికాదనిపిస్తోందని అన్నారు. ఇష్టంలేని కాపురం రేపే దా అవుతుందిఅని స్త్రీవాదులు అంటుంటే, మాటలను రితెగింపుగానే భావిస్తున్నారు. నం పెళ్లిలో అమ్మాయికి మంచాలు ఇచ్చామా, కంచాలు ఇచ్చామాలాంటి విషయాలను అవేవో వైవాహిక బంధాన్ని నిలబెట్టే అంశాల్లా మాట్లాడుకుంటాం కానీ, పెళ్లి రువాత అమ్మాయి, మానసికంగా నిషిగానే ఉందాబానిసగా మారిపోయిందాఅనే విషయాన్ని మాత్రం ట్టించుకోము.

అందుకే కు అనుకూలతి అయిన భార్య అనే కాన్సెప్టు ఉంది కానీ అనుకూలుడైన ర్త‌…అనే మాట చాలా అరుదే….ర్తకు ఆనందాన్ని లిగించమే భార్య మావధిఅనే కాన్సెప్టుని సైతం పురాణాలు ఎన్నో రూపాల్లో కు చెబుతుంటాయి. ఇలాంటి పునాదులున్న మాజం మ్యారిటల్ రేప్ అనే భావను అర్థం చేసుకునేందుకు ప్పనిసరిగా యం డుతుంది.

నేపథ్యంలో ఆన్లైన్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ టివిఎఫ్ సారధ్యంలో అంతా హిళలే నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ ర్లియాపాలో కొత్త ప్రయోగం చేశారు. అమెరికన్ సిట్కామ్ (సిట్యుయేషన్ కామెడి)గా ప్రాచుర్యం పొందిన హౌ మెట్ యువర్ ర్కి స్ఫూఫ్గా హౌ రేప్డ్ యువర్ ర్ (నేను మీ అమ్మను ఎలా రేప్ చేశానంటే…! ) అంటూ ఒక సెటైరికల్సిట్యుయేషన్ ని సృష్టించారు.

ఇండియాలో అమ్మాయి అయినా ర్త ను వంతం చేస్తున్నాడుఅంటే దానికి మితిమీరిన ప్రేమ అనో, రొకటి అనో పేరు పెడ‌తారు త‌ప్ప రేప్‌గా మాత్రం అంగీక‌రించ‌రు. హౌ రేప్డ్ యువర్ ర్ లో…. దేవిక (ఆకాంక్షా ఠాకూర్) కుటుంబ భ్యులందరితో లిసి కూర్చు ని ఒక రేప్ గురించి చెబుతుంటుంది. ఆమె ముందు ఒక పెద్ద సూట్కేస్ ఉంటుంది. చివరికి ఆమె చెబుతున్నది ఆమె వైవాహిక జీవితం గురించే అని అందరికీ అర్థవుతుంది. కుటుంబమంతా విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా అదంతా ప్రేమేనంటారు. ఆమె రేప్కి గురవుతున్నది తానే అన్నపుడుకుటుంబంలోని వారంతా సీరియస్గా లేవబోతారుకానీ ఆమె మ్యారిటల్ రేప్ అనగానే నవ్వుతూ ఆగిపోతారు. అందరూ లిసి ఆమెకు అనేక విధాలుగా చ్చచెబుతారు. లోప దేవిక ర్త అరుణ్స్తాడు. దేవిక తండ్రి, కుమార్తెని కాస్త జాగ్రత్తగా చూసుకోమనిఆమె నిదానంగా వైవాహిక జీవితానికి అలవాటు డుతుందని చెబుతాడు. రోజంతా నిచేసి చ్చిన కు భార్య సాన్నిహిత్యమే టెన్షన్ ని గ్గించే సాధనంగా అరుణ్ చెబుతాడు. కుటుంబంలోని వారందరూ బ్రెయిన్ వాష్చేయగా దేవిక దే ప్పేమో, తానే స్వార్థంగా ఆలోచిస్తున్నానేమో అనే భ్రలో డిపోతుంది. తానుకూడా ఆదర్శహిళగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అంతా లిసి ఆనందంగా సెల్ఫీ దిగుతారు.

అయితే ఇదంతా చూస్తున్న ఒక టీనేజి అమ్మాయి (దేవిక చెల్లెలు అనుకోవచ్చు) ఆశ్చర్యపోతుంది. దేవిక బాధని దిగమింగుకుంటే వారంతా ఎందుకు సంతోషడుతున్నారో ఆమెకు అర్థం కాదు. రువాత ఆమెను కూడా ఒకరు ఫ్యామిలీ సెల్ఫీలోకి లాగుతారుదీంతో సింబాలిక్గా రేపు ఆమె రిస్థితి కూడా అంతేనని చూపిస్తారు.

దేశంలో సంప్రదాయం పేరుతో చాలా అమానవీయమైన నులు నిరభ్యంతరంగా రిగిపోతుంటాయి. అందులో మ్యారిటల్ రేప్ ఒకని చెప్పప్పదు. దీనికి కొసమెరుపు చెప్పుకోవాలంటే……….2014లో ఇంటర్నేషల్ సెంటర్ ర్ ఉమెన్, యునైటెడ్ నేషన్స్ పాపులర్ ఫండ్ చేసిన ఒక అధ్యయనంలో ప్రతి ముగ్గురు వారిలో ఒకరు తాము సెక్స్కోసం భార్యను, లేదా భాగస్వామిని వంతపెడుతున్నామని చెప్పారు.

First Published:  27 May 2016 6:36 AM GMT
Next Story