Telugu Global
International

స‌ముద్ర‌మే స్మ‌శానం!

సిరియా సంక్షోభ స‌మ‌యంలో యూర‌ప్ దేశాల‌కు వ‌ల‌స వెళుతూ మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో ప‌డ‌వ‌లు మునిగిపోయి దాదాపు నాలుగువేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి చివ‌రి మ‌జిలీ స‌ముద్ర‌మే అయ్యింది. అలియ‌న్ కుర్దీ అనే మూడేళ్ల బాలుని శ‌వం ట‌ర్కీలో స‌ముద్రం ఒడ్డున క‌నిపించిన తీరు  ప్ర‌పంచాన్నే క‌లచివేసిన సంగ‌తి తెలిసిందే. అలా అత్యంత విషాదంగా జీవితాల‌ను స‌ముద్రంలో ముగించిన‌వారికి నివాళిగా,  ఒక అంత‌ర్జాతీయ స్వ‌చ్ఛంద సంస్థ స‌ముద్రాన్నే స్మ‌శానంగా మార్చివేసింది. 200 స‌మాధుల‌ను  మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో నిర్మించింది. […]

స‌ముద్ర‌మే స్మ‌శానం!
X

సిరియా సంక్షోభ యంలో యూరప్ దేశాలకు వెళుతూ ధ్యరా ముద్రంలో లు మునిగిపోయి దాదాపు నాలుగువేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి చివరి జిలీ ముద్రమే అయ్యింది. అలియన్ కుర్దీ అనే మూడేళ్ల బాలుని వం ర్కీలో ముద్రం ఒడ్డున నిపించిన తీరు ప్రపంచాన్నే లచివేసిన సంగతి తెలిసిందే. అలా అత్యంత విషాదంగా జీవితాల‌ను ముద్రంలో ముగించినవారికి నివాళిగా, ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ముద్రాన్నే స్మశానంగా మార్చివేసింది. 200 మాధులను ధ్యరా ముద్రంలో నిర్మించింది. ర్కీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ సిరియా సంక్షోభం గురించి అవగాహ లిగించేందుకే సీ సిమెటరీ ప్రాజెక్టుని చేపట్టినట్టుగా తెలిపింది. సంస్థ వెబ్సైట్, సిరియా ణార్ధులకు ఆర్థిక హాయం చేయాలనుకునే వారి కోసం ఆన్లైన్ దుపాయాన్ని కూడా ల్పించింది. ధ్యరా ముద్రంలో నీళ్ల ధ్య తేలుతున్నట్టుగా ఉన్న‌ మాధులు సిరియా సంక్షోభానికి నిలువెత్తు సాక్ష్యల్లా డుతున్నాయి.

First Published:  22 May 2016 12:06 AM GMT
Next Story