Telugu Global
Cinema & Entertainment

70 కోట్లు దాటిన మోగ్లీ

కంటెంట్ వుంటే  క‌లెక్ష‌న్ల వ‌ర్ష‌మే అని చెప్ప‌డానికి   జంగిల్ బుక్ చిత్ర‌మే ఒక ఎగ్జాంపుల్.   ఎప్పుడో  1980 లో వ‌చ్చిన  పుస్త‌కాన్ని ఆధారం చేసుకుని  చేసిన జంగీల్ బుక్ చిత్రం   ఇండియాలో    గ‌త శుక్ర‌వారం రిలీజై   క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది.   తెలుగు, త‌మిళ్, హింది భాష‌ల్లో డ‌బ్బింగ్ చిత్రం రిలీజైన ఈ చిత్రిం  6 రోజుల్లో  దేశ వ్యాప్తంగా  70 కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్లు ట్రేడ్ టాక్. అడవిలో ఓ నల్లపిల్లికి దొరికిన పిల్లాడిని తిరిగి మనుషులతో […]

70 కోట్లు దాటిన మోగ్లీ
X

కంటెంట్ వుంటే క‌లెక్ష‌న్ల వ‌ర్ష‌మే అని చెప్ప‌డానికి జంగిల్ బుక్ చిత్ర‌మే ఒక ఎగ్జాంపుల్. ఎప్పుడో 1980 లో వ‌చ్చిన పుస్త‌కాన్ని ఆధారం చేసుకుని చేసిన జంగీల్ బుక్ చిత్రం ఇండియాలో గ‌త శుక్ర‌వారం రిలీజై క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. తెలుగు, త‌మిళ్, హింది భాష‌ల్లో డ‌బ్బింగ్ చిత్రం రిలీజైన ఈ చిత్రిం 6 రోజుల్లో దేశ వ్యాప్తంగా 70 కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్లు ట్రేడ్ టాక్.

అడవిలో ఓ నల్లపిల్లికి దొరికిన పిల్లాడిని తిరిగి మనుషులతో జత చేసే క్రమంలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలే ఈ జంగిల్ బుక్. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. ఏప్రిల్ 8న భారత్ లో ఈ సినిమా విడుదలైంది. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో (6 రోజుల్లో ) వసూళ్లు రాబట్టలేద అనేది క్రిటిక్స్ టాక్.

First Published:  15 April 2016 11:28 PM GMT
Next Story