Telugu Global
Cinema & Entertainment

నాలుగు అవ‌తార్ ల‌కు రంగం సిద్దం..!

హాలీవుడ్ ద‌ర్శ‌క బ్ర‌హ్మ జేమ్స్ కెమారూన్  ఒక‌టి రెండు కాదు..ఏకంగా  అవ‌తార్ కు మ‌రో 4 సీక్వెల్స్  సృష్టించ‌డానికి  రంగం సిద్దం చేశారు.  అల్ర‌రేడి అవాత‌ర్ 2 కు  ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.  2009 లో వ‌చ్చిన మొద‌టి భాగం  ప్ర‌పంచ వ్యాప్తంగా  ఆల్ టైమ్ బాక్సాపీస్ రికార్డు ను బ్రేక్ చేసింది.  గ‌తంలో  కెమారూన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన టైటానిక్ చిత్రం   పేరిట వున్న బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటిని   అవ‌తార్ తిర‌గ‌రాసింది. అంటే త‌న […]

నాలుగు అవ‌తార్ ల‌కు రంగం సిద్దం..!
X

హాలీవుడ్ ద‌ర్శ‌క బ్ర‌హ్మ జేమ్స్ కెమారూన్ ఒక‌టి రెండు కాదు..ఏకంగా అవ‌తార్ కు మ‌రో 4 సీక్వెల్స్ సృష్టించ‌డానికి రంగం సిద్దం చేశారు. అల్ర‌రేడి అవాత‌ర్ 2 కు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 2009 లో వ‌చ్చిన మొద‌టి భాగం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆల్ టైమ్ బాక్సాపీస్ రికార్డు ను బ్రేక్ చేసింది. గ‌తంలో కెమారూన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన టైటానిక్ చిత్రం పేరిట వున్న బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటిని అవ‌తార్ తిర‌గ‌రాసింది. అంటే త‌న రికార్డ్స్ ను త‌నే రాసుకున్నాడ‌న్న‌మాట‌.

క‌ట్ చేస్తే.. మొద‌టి భాగంలో చూపించిన‌ పండోర గ్ర‌హం, విచిత్ర‌మైన మ‌నుషుల .వాళ్ల జీవితం..వాళ్ల కోరిక‌.. వాళ్ల ఫీలింగ్స్, ప్ర‌కృతి వినాశానాని అడ్డుకోవాల‌నే వాళ్ల తాప‌త్ర‌యం… ఇవ‌న్ని అభిమానుల‌కు బాగానే గుర్తిండి వుంటాయి. క‌ట్ చేస్తే సీక్వెల్ లో దేనిక‌దే స‌రికొత్త‌గా ఉండేలా జేమ్స్ కెమ‌రూన్ చేస్తున్నార‌ట‌. సెకండ్ పార్ట్ ను ఆల్మోస్ట్ వ‌చ్చే యేడాది చివ‌రిలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఆ త‌రువాత సీక్వెల్ 3 ను ..2020 లోను.. 4, 5 సీక్వెల్స్ ను 2022,2023 లో రిలీజ్ చేస్తార‌ట‌. మ‌రి ఈ సీక్వెల్స్ లో కెమ‌రూన్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంచ‌నాల‌కు కేంద్ర బిందువుల‌వుతాయో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  16 April 2016 1:58 AM GMT
Next Story