విశాఖలో ఘోరప్రమాదం
విశాఖ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు, బైక్ ఢీకొని 11 మంది చనిపోయారు. కారు టైర్ పంక్చర్ అవడంతో అదుపు తప్పి ఒక్కసారిగా లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఘటనపై హోంమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడారు.
BY sarvi10 April 2016 2:00 AM GMT
X
sarvi Updated On: 10 April 2016 3:59 AM GMT

Next Story