Telugu Global
NEWS

అశోక్‌గజపతిరాజు సోదరుడు మృతి

మాజీ మంత్రి ఆనందగజపతిరాజు కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాసవిడిచారు. ఆనందగజపతిరాజు సోదరుడే ప్రస్తుత కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు. ఆనందగజపతిరాజు రెండు సార్లు ఎంపీగా చేశారు.  రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సింహాచల ఆలయ ధర్మకర్తగా ఆయన ఉన్నారు. 108 ఆలయాలకు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. విషయం తెలుసుకున్న అశోక్‌గజపతిరాజు  ప్రత్యేక విమానంలో విశాఖ బయలుదేరారు. Click on Image to Read:

అశోక్‌గజపతిరాజు సోదరుడు మృతి
X

మాజీ మంత్రి ఆనందగజపతిరాజు కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాసవిడిచారు. ఆనందగజపతిరాజు సోదరుడే ప్రస్తుత కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు. ఆనందగజపతిరాజు రెండు సార్లు ఎంపీగా చేశారు. రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సింహాచల ఆలయ ధర్మకర్తగా ఆయన ఉన్నారు. 108 ఆలయాలకు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. విషయం తెలుసుకున్న అశోక్‌గజపతిరాజు ప్రత్యేక విమానంలో విశాఖ బయలుదేరారు.

Click on Image to Read:

jagan-koneru

Somireddy-Chandramohan-Redd

sunny

anitha

roja 143

radhakrishna

lokesh-ganta-1

bjp-leaders

ys-jagan

ysrcp

jagan

roja-ramoji

First Published:  25 March 2016 11:17 PM GMT
Next Story