Telugu Global
Cinema & Entertainment

ర‌ణ‌బీర్ , క‌త్రీనా కైఫ్ ..ఓ మ‌ధ్య‌వ‌ర్తి..!

ఆరు సంవ‌త్స‌రాల ప్రేమ బంధం. చివ‌ర‌కు గ‌త యేడాది చివ‌ర్లో బ్రేక‌ప్ అయ్యింది. ర‌ణ‌బీర్ క‌పూర్, క‌త్రీనా కైఫ్ ప్రేమ‌ గురించే ఇదంతా. , ర‌ణ‌బీర్ కపూర్.. దీపిక పదుకోణ్ తో బ్రేక‌ప్ అయిన త‌రువాత‌ క‌త్రీనా కైఫ్ తో టై అప్ అయ్యాడు. ఆఫ్ కోర్స్ క‌త్రీనా కైఫ్ కూడా స‌ల్మాన్ ఖాన్ తో బ్రేక‌ప్ చేసుకుని ర‌ణ‌బీర్ తో కొత్త ప్రేమ‌యాణం ప్రారంభించింది. చివ‌ర‌కు ముగిసింది. అయితే తాజా స‌మాచారం ఏమిటంటే… క‌త్రీనా కైఫ్, […]

ర‌ణ‌బీర్ , క‌త్రీనా కైఫ్ ..ఓ మ‌ధ్య‌వ‌ర్తి..!
X

ఆరు సంవ‌త్స‌రాల ప్రేమ బంధం. చివ‌ర‌కు గ‌త యేడాది చివ‌ర్లో బ్రేక‌ప్ అయ్యింది. ర‌ణ‌బీర్ క‌పూర్, క‌త్రీనా కైఫ్ ప్రేమ‌ గురించే ఇదంతా. , ర‌ణ‌బీర్ కపూర్.. దీపిక పదుకోణ్ తో బ్రేక‌ప్ అయిన త‌రువాత‌ క‌త్రీనా కైఫ్ తో టై అప్ అయ్యాడు. ఆఫ్ కోర్స్ క‌త్రీనా కైఫ్ కూడా స‌ల్మాన్ ఖాన్ తో బ్రేక‌ప్ చేసుకుని ర‌ణ‌బీర్ తో కొత్త ప్రేమ‌యాణం ప్రారంభించింది. చివ‌ర‌కు ముగిసింది.

అయితే తాజా స‌మాచారం ఏమిటంటే… క‌త్రీనా కైఫ్, ర‌ణ‌బీర్ క‌పూర్ ల మ‌ధ్య సయోధ్య కుదర్చడానికి ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్, క‌త్రీనా కైఫ్ లు జంట‌గా జ‌గ్గు జ‌సూస్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ చిత్ర ద‌ర్శ‌కుడు సినిమా పూర్తి అయ్యే వ‌ర‌కైన ఇద్ద‌రి మ‌ధ్య కాస్త స‌యోధ్య కు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌నేది టాక్. అయితే ఈ మ‌ధ్య క‌త్రీనా , ర‌ణ‌బీర్ లు ఒక పార్టీలో ఇద్దరు ఎదురు ప‌డిన‌.. ఒక‌రికి ఒక‌రు తెలియ‌న‌ట్లే బిహేవ్ చేశారు. ఈ సయోధ్య కుదిరి సినిమా రిలీజ్ అయ్యేవరకు అయాన్ ముఖర్జీ కష్టాలు తప్పవు.

First Published:  23 March 2016 6:44 AM GMT
Next Story