అడ్డంగా బుక్ అయిన స్టార్ హీరోయిన్..!
ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనభవించి.. కెరీర్ ఫేడ్ అవుట్ అయిన తరువాత అదే రేంజ్ లైఫ్ స్టైల్ కావాలనుకుంటే ఒక్కోసారి లైఫ్ ఊహించని మలుపులు తిరుగుతుంటుంది. ఇది ఏ ఒక్కోర్నో ఉద్దేశించి చెప్పేది కాదు. రంగుల ప్రపంచంలో ఎందరో స్టార్ హీరోయిన్స్ నాణేనీకి మరో పక్క జీవితం విషాదమే. హీరోయిన్ గా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు నాశనం కావడానికి ఒక్క సంఘటన చాలు. తాజాగా తమిళ నాడుకు చెందిన ఒక స్టార్ హీరోయిన్ ( ప్రస్తుతం క్యారెక్టర్ […]
ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనభవించి.. కెరీర్ ఫేడ్ అవుట్ అయిన తరువాత అదే రేంజ్ లైఫ్ స్టైల్ కావాలనుకుంటే ఒక్కోసారి లైఫ్ ఊహించని మలుపులు తిరుగుతుంటుంది. ఇది ఏ ఒక్కోర్నో ఉద్దేశించి చెప్పేది కాదు. రంగుల ప్రపంచంలో ఎందరో స్టార్ హీరోయిన్స్ నాణేనీకి మరో పక్క జీవితం విషాదమే. హీరోయిన్ గా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు నాశనం కావడానికి ఒక్క సంఘటన చాలు. తాజాగా తమిళ నాడుకు చెందిన ఒక స్టార్ హీరోయిన్ ( ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్.) ఒక హోటల్లో వ్యభిచారం కేసు లో అడ్డంగా బుక్ అయినట్లు సమాచారం. ఈ మధ్య తెలుగులో మహేష్ బాబు చేసిన ఒక రికార్డు చిత్రంలో కూడా ఆమే నటించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనిపించుకున్న ఆమే .. ఇలా వ్యభిచారం కేసు లో పట్టు పడటం ఆమే అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. లగ్జీరీ లైఫ్ కు అలవాటు పడి .. ఆ విషయంలో రాజి పడక పోవడమే ఆ నటి ఇలా పెడ దారి దొక్కడానికి ఒక మెయిన్ రీజన్ అంటున్నారు పరిశీలకులు.