Telugu Global
Cinema & Entertainment

స‌న్నీలియాన్ న‌క్క తోక తొక్కింది..!

సిజిలింగ్ బ్యాటీ స‌న్నీలియాన్  న‌క్కా తోక తొక్కిన‌ట్లే అంటున్నారు  బాలీవుడ్ జ‌నాలు.   ఇప్ప‌టి వ‌ర‌కు  చిన్న హీరోల చిత్రాలకే  ప‌రిమిత‌మైన  హాట్ బ్యూటీ స‌న్నిలియోన్..  ఈ మ‌ధ్య‌నే అమీర్ ఖాన్ తో  ఒక నిముషం అయినా వెండి తెర పై న‌టించాల‌ని ఉంద‌ని  టాక్ ఆఫ్ టౌన్ అయ్యింది.  ఇక ఏకంగా  మ‌రో స్టార్  హీరో  షారుక్  ఖాన్  ద‌ర్శ‌కుడు రాహుల్ ధొలకియ తో చేస్తున్న రేయిస్  చిత్రంలో  ఐట‌మ్  సాంగ్ చేయ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.  బి […]

స‌న్నీలియాన్ న‌క్క తోక తొక్కింది..!
X

సిజిలింగ్ బ్యాటీ స‌న్నీలియాన్ న‌క్కా తోక తొక్కిన‌ట్లే అంటున్నారు బాలీవుడ్ జ‌నాలు. ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న హీరోల చిత్రాలకే ప‌రిమిత‌మైన హాట్ బ్యూటీ స‌న్నిలియోన్.. ఈ మ‌ధ్య‌నే అమీర్ ఖాన్ తో ఒక నిముషం అయినా వెండి తెర పై న‌టించాల‌ని ఉంద‌ని టాక్ ఆఫ్ టౌన్ అయ్యింది. ఇక ఏకంగా మ‌రో స్టార్ హీరో షారుక్ ఖాన్ ద‌ర్శ‌కుడు రాహుల్ ధొలకియ తో చేస్తున్న రేయిస్ చిత్రంలో ఐట‌మ్ సాంగ్ చేయ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. బి టౌన్ లో స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ..ఈ ముగ్గురు త్రయంలో ఎవ‌రి చిత్రం చేసినా స‌న్ని జాత‌కం మారి పోద్ది. అది ఐట‌మ్ సాంగే కావోచ్చు. .కానీ దానికి ఒక వాల్యూ చేకూరిన‌ట్లే. పాపం ముంబాయిలో వుండ‌టానికి కూడా అద్దెకు ఇల్లు దొర‌క‌ని స‌న్నికి ( ప్ర‌స్తుతం ఒక హోట‌ల్లో త‌న భ‌ర్త తో క‌ల‌సి వుంటుంద‌నేది టాక్) ఖాన్స్ త్ర‌యం చిత్రాల్లో న‌టిస్తే.. ఆడియ‌న్స్ ఇంప్రెష‌న్స్ ..స‌న్నిలియాన్ పై ఓపినియ‌న్స్ మారే అవ‌కాశం ఉన్న‌ట్లే మ‌రి. స‌న్ని పోర్న్ చిత్రాల స్టార్ అనే బ్రాండ్ పోగొట్టుకోవాడానికి బాగా వ‌ర్కవుట్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

First Published:  18 March 2016 12:03 PM GMT
Next Story