Telugu Global
Cinema & Entertainment

ప‌వ‌న్ కొట్టి... త‌ప్పు చేశాడా..?

సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఒక మహా స‌ముద్రం. చిన్న నటులు, పెద్ద‌ న‌టులు లాంటి న‌టీ న‌టులు ఎంతో మంది ఉంటారు. ఎంతో మంది వ‌స్తుంటారు పోతుంటారు. స‌ముద్రం మాత్ర‌మే శాశ్వితం. నేనే మోనార్క్ ను అని పెద్ద నటులు శాసించ‌డానికి .. కామెడియ‌న్స్ ను చిన్న నటులను తొక్కి వేయ‌డానికి ఎవ‌రికి రైట్ లేదు. ఒక గొప్ప ఫాలోయింగ్ వున్న హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఒక‌ ఇమేజ్ ఉంది. అంత మాత్ర‌న సెట్ లో ఒక […]

ప‌వ‌న్ కొట్టి... త‌ప్పు చేశాడా..?
X

సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఒక మహా స‌ముద్రం. చిన్న నటులు, పెద్ద‌ న‌టులు లాంటి న‌టీ న‌టులు ఎంతో మంది ఉంటారు. ఎంతో మంది వ‌స్తుంటారు పోతుంటారు. స‌ముద్రం మాత్ర‌మే శాశ్వితం. నేనే మోనార్క్ ను అని పెద్ద నటులు శాసించ‌డానికి .. కామెడియ‌న్స్ ను చిన్న నటులను తొక్కి వేయ‌డానికి ఎవ‌రికి రైట్ లేదు. ఒక గొప్ప ఫాలోయింగ్ వున్న హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఒక‌ ఇమేజ్ ఉంది. అంత మాత్ర‌న సెట్ లో ఒక ఆర్టిస్ట్ యూనిట్ ను ఇబ్బంది పెడుతున్నాడ‌ని కొట్ట‌డం మాత్రం స‌బ‌బు కాదు అనేది విమ‌ర్శ‌కులు మాట‌. ఎందుకంటే.. నచ్చ‌క పోతే పంపించి వేయోచ్చు. అత‌ను న‌టించినంత వ‌ర‌కు డిలేట్ చేసి కొత్త న‌టుడితో చేసుకోవ‌చ్చు. న‌చ్చ చెప్పి పంపించి వ‌చ్చు. ఇలా ఎన్నో ప‌ద్ద‌తులున్నాయి.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం షూటింగ్ లో షకలక శంకర్ విసిగిస్తున్నాడు.. ఇరిటేట్ చేస్తున్నాడ‌నే కార‌ణంగా అతనిని ప‌వ‌ర్ స్టార్ కొట్టిందే నిజ‌మే అయితే… పవన్ ఆ నటుడికి నాలుగు గోడల నడుమ అయినా సారీ చెప్పడం సభ్యత అనిపించు కుంటుంది. అలాగే ఆ నటుడు కూడా డైరక్టర్ కు సారీ చెప్పడం అవసరం. ఎవరి లిమిట్ లో వారు వుండడం కూడా అత్యవసరం. ఈ ఇన్సిడెంట్ గాలి వార్త అయితే వెల్ అండ్ గుడ్.. కానీ నిజమే అయితే ప‌వ‌న్ దే తప్పు అనే అవ‌కాశం లేక పోలేదు. అస‌లు ఏదైతే అది అయ్యిందిలే అని హీరోని ఎదురు తిరిగి చేయి చేసుకుంటే ప‌రిస్థితి ఏమికాను..?

Click on Image to Read:

chiru

pawan-shakalaka-shenkar

varun-kajal

ntr-mahesh

pawan

First Published:  17 March 2016 8:48 PM GMT
Next Story