Telugu Global
Cinema & Entertainment

బాహుబలి-2లో భారీ ఛేజింగ్ సీన్

బాహుబలి సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మొన్నటివరకు రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకున్న  ఈ సినిమా ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీకి మారింది. చారిత్రక నేపథ్యం ఉన్న కథకు అల్యూమినియం ఫ్యాక్టరీ ఏం పనికొస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆర్ట్ డైరక్టర్ సహకారంతో…. దాన్ని ఓ చిన్నపాటి అడవిగా మార్చేశాడు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం అక్కడే బాహుబలి-2కు సంబంధించిన చేజింగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ లో ప్రభాస్ తో పాటు అనుష్క కూడా పాల్గొంటోంది. మరో […]

బాహుబలి-2లో భారీ ఛేజింగ్ సీన్
X
బాహుబలి సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మొన్నటివరకు రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీకి మారింది. చారిత్రక నేపథ్యం ఉన్న కథకు అల్యూమినియం ఫ్యాక్టరీ ఏం పనికొస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆర్ట్ డైరక్టర్ సహకారంతో…. దాన్ని ఓ చిన్నపాటి అడవిగా మార్చేశాడు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం అక్కడే బాహుబలి-2కు సంబంధించిన చేజింగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ లో ప్రభాస్ తో పాటు అనుష్క కూడా పాల్గొంటోంది. మరో వారం రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేసి, తిరిగి యూనిట్ అంతా రామోజీ ఫిలింసిటీకి షిప్ట్ అవుతుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 14న బాహుబలి-2ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
Click on Image to Read:
mahesh-bramosavam
trivikram-rajamouli
First Published:  16 March 2016 9:27 PM GMT
Next Story