Telugu Global
Cinema & Entertainment

శృతిహాసన్ పై కృతి సనోన్ మెరుపు దాడి

ఇద్దరూ మహేష్ హీరోయిన్లే. ఒకరు మహేష్ తో శ్రీమంతుడు సినిమాలో నటిస్తే… మరొకరు మహేష్ తో కలిసి వన్-నేనొక్కడినే సినిమా చేశారు. పైగా ఫ్రెండ్స్ కాకపోయినా ఇద్దరి మధ్య మంచి సంబంధాలే  ఉన్నాయి. అలాంటిది శృతిహాసన్ పై…. కృతి సనోన్ మెరుపుదాడి చేసింది. అయితే ఆ విషయం కృతికి కూడా తెలీదు. మేటర్ ఏంటంటే…. శృతిహాసన్ ఫేస్ బుక్ పేజ్ ను ఎవరో హ్యాక్ చేశారు. తన ఫేస్ బుక్ పైజీపై శృతిహాసన్ కంట్రోల్ కోల్పోయింది. శృతి […]

శృతిహాసన్ పై కృతి సనోన్ మెరుపు దాడి
X
ఇద్దరూ మహేష్ హీరోయిన్లే. ఒకరు మహేష్ తో శ్రీమంతుడు సినిమాలో నటిస్తే… మరొకరు మహేష్ తో కలిసి వన్-నేనొక్కడినే సినిమా చేశారు. పైగా ఫ్రెండ్స్ కాకపోయినా ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అలాంటిది శృతిహాసన్ పై…. కృతి సనోన్ మెరుపుదాడి చేసింది. అయితే ఆ విషయం కృతికి కూడా తెలీదు. మేటర్ ఏంటంటే…. శృతిహాసన్ ఫేస్ బుక్ పేజ్ ను ఎవరో హ్యాక్ చేశారు. తన ఫేస్ బుక్ పైజీపై శృతిహాసన్ కంట్రోల్ కోల్పోయింది. శృతి ఫేస్ బుక్ ను హ్యాక్ చేసిన సదరు హ్యాకర్…. ఆమె ఫేస్ బుక్ పేజీని పూర్తిగా కృతి సనోన్ ఫొటోలతో నింపేశాడు. విషయం తెలుసుకున్న శృతిహాసన్… వెంటనే తన అభిమానులకు విషయాన్ని విజ్ఞప్తిచేసింది. ఎవరో తన ఫేస్ బుక్ పేజ్ ను హ్యాక్ చేశారని… దయచేసి కొన్నిరోజుల పాటు తనను మరిచిపోండంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం శృతి పేజీలో ఉన్న కృతి ఫొటోల్ని తొలిగించే పనిలో టెక్నికల్ టీం బిజీగా ఉంది.
First Published:  7 March 2016 2:29 AM GMT
Next Story