Telugu Global
Cinema & Entertainment

బాహుబలి పార్ట్-2కు డేట్ ఫిక్స్

ఈ ఏడాది చివరినాటికి బాహుబలి పార్ట్-2ను విడుదల చేద్దామనేది మొదట అనుకున్న ప్లాన్. ఆ తర్వాత సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా వేశారనేది కూడా పాత న్యూసే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న బాహుబలి-2ను థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఈ డేట్ కు భారత్ లోనే కాకుండా… వరల్డ్ వైడ్ చాలా మంది ప్రజలు ఫ్రీగా ఉంటారు కాబట్టి […]

బాహుబలి పార్ట్-2కు డేట్ ఫిక్స్
X
ఈ ఏడాది చివరినాటికి బాహుబలి పార్ట్-2ను విడుదల చేద్దామనేది మొదట అనుకున్న ప్లాన్. ఆ తర్వాత సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా వేశారనేది కూడా పాత న్యూసే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న బాహుబలి-2ను థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఈ డేట్ కు భారత్ లోనే కాకుండా… వరల్డ్ వైడ్ చాలా మంది ప్రజలు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ తేదీ ఫిక్స్ చేశాడు. కారణం… ఏప్రిల్ 14న గుడ్ ఫ్రైడే. ఆ రోజున ప్రపంచంలో చాలామంది ప్రేక్షకులకు హాలిడే. కాబట్టి… తన సినిమా మరింతమందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో రాజమౌళి ఈ తేదీ ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఎలాగూ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సినిమాకు ఇక ఢోకా ఉండదనేది రాజమౌళి ప్లాన్. ఈసారి బాలీవుడ్ లో మరింత విస్తృతంగా సినిమా విడుదల చేయాలనేది బాహుబలి మేకర్స్ ప్లాన్.
First Published:  2 March 2016 11:21 PM GMT
Next Story