Telugu Global
Cinema & Entertainment

రెచ్చిపోయిన రేష్మీ

జ‌బ‌ర్ధ‌స్త్ రియాల్టీ షో యాంక‌ర్ గా రేష్మీ సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. అన‌సూయ ప్లేస్ లో వ‌చ్చిన రేష్మి.. ఈ ప్రొగ్రామ్ ను స‌మ‌ర్ధ‌వంతంగానే యాంకరింగ్ చేస్తూ.. స‌క్సెస్ అయ్యింది. క‌ట్ చే్స్తే.. బుల్లి తెర మీద యాంక‌ర్ గా కంటిన్యూ కావ‌డ‌మే త‌న ల‌క్ష్యం కాద‌ని ..ఎప్ప‌టికైన వెండి తెర పై మంచి హీరోయిన్ గా రాణించాల‌ని వున్న‌ట్లు చెప్పుకొస్తుంటుంది. యాంక‌ర్ అవ్వ‌క ముందు ..ఒక‌టి రెండు చిత్రాల్లో కూడ న‌టించింది. ప్ర‌స్తుతం జాతీయ బెస్ట్ […]

రెచ్చిపోయిన రేష్మీ
X

జ‌బ‌ర్ధ‌స్త్ రియాల్టీ షో యాంక‌ర్ గా రేష్మీ సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. అన‌సూయ ప్లేస్ లో వ‌చ్చిన రేష్మి.. ఈ ప్రొగ్రామ్ ను స‌మ‌ర్ధ‌వంతంగానే యాంకరింగ్ చేస్తూ.. స‌క్సెస్ అయ్యింది. క‌ట్ చే్స్తే.. బుల్లి తెర మీద యాంక‌ర్ గా కంటిన్యూ కావ‌డ‌మే త‌న ల‌క్ష్యం కాద‌ని ..ఎప్ప‌టికైన వెండి తెర పై మంచి హీరోయిన్ గా రాణించాల‌ని వున్న‌ట్లు చెప్పుకొస్తుంటుంది. యాంక‌ర్ అవ్వ‌క ముందు ..ఒక‌టి రెండు చిత్రాల్లో కూడ న‌టించింది.

ప్ర‌స్తుతం జాతీయ బెస్ట్ డైరెక్ట‌ర్ ( చంద‌మామ క‌థ‌లు చిత్రానికి)అవార్డు అందుకున్న ప్ర‌వీణ్ స‌త్తార్.. కొత్త న‌టీ న‌టుల‌తో గుంటూరు టాకీస్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా లో రేష్మీ హీరోయిన్ గా చేసింది. అయితే సొంతం చేసుకో అనే ఒక సాంగ్ ను ప్ర‌మోష‌న‌ల్ వీడియో కోసం చేశారు. ఈ సాంగ్ లో రేష్మిని చూసిన యంగ్ ఆడియ‌న్స్ గుండెల వేగం పెరెగుతుంది. అంత హాట్ గా న‌టించింది. అరే.. రేష్మి ఇలా కూడా చేయ‌గ‌ల‌దా అన్నంత హాట్ గా ఆ విడియో చేశారు. గుంటూరు టాకీస్ సినిమా బిజినెస్ అండ్ ప్ర‌చారం కోసం ఆ సాంగ్ ను చేసిన‌ప్ప‌టీకి.. రేష్మీకి మాత్రం ఒక హాట్ ఇమేజ్ ను క్రియోట్ చేస్తుంది. వ‌చ్చిన చాన్స్ ను ఏ మాత్రం వ‌ద‌లుకోకుండా.. రేష్మీ.. హాట్ హాట్ గా విజృంభించింది . మ‌రి రేష్మి దూకుడు ఎంత వ‌ర‌కు వెళ్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ…!

First Published:  25 Feb 2016 12:23 AM GMT
Next Story