Telugu Global
Cinema & Entertainment

ఆ ఫొటో... ఇదేన‌ట‌!

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి రాక‌ముందు ఓ టాలెంట్ హంట్ కార్య‌క్రమానికి త‌న ఫోటోని పంపిన‌ అమితాబ్ బ‌చ్చ‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. ఆ ఫొటోని ఆయ‌న‌ ట్విట్ట‌ర్లో  షేర్ చేశారు. ఫిల్మ్‌ఫేర్ మాధురీ అనే ఆ టాలెంట్ హంట్‌కి తాను పంపిన ఫొటో ఇదేన‌ని, ఇలాంటి ఫొటోని పంపిన‌పుడు రిజ‌క్ట్ అవ‌డంలో ఆశ్చ‌ర్యం ఏముందంటూ పోస్ట్ పెట్టారు. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆయ‌న స‌న్న‌గా పీల‌గా ఉన్నారు. చివ‌రికి అమితాబ్ సినీ అవ‌కాశం ద‌క్కించుకుని సాత్ హిందుస్తానీ అనే […]

ఆ ఫొటో... ఇదేన‌ట‌!
X

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి రాక‌ముందు ఓ టాలెంట్ హంట్ కార్య‌క్రమానికి త‌న ఫోటోని పంపిన‌ అమితాబ్ బ‌చ్చ‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. ఆ ఫొటోని ఆయ‌న‌ ట్విట్ట‌ర్లో షేర్ చేశారు. ఫిల్మ్‌ఫేర్ మాధురీ అనే ఆ టాలెంట్ హంట్‌కి తాను పంపిన ఫొటో ఇదేన‌ని, ఇలాంటి ఫొటోని పంపిన‌పుడు రిజ‌క్ట్ అవ‌డంలో ఆశ్చ‌ర్యం ఏముందంటూ పోస్ట్ పెట్టారు. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆయ‌న స‌న్న‌గా పీల‌గా ఉన్నారు. చివ‌రికి అమితాబ్ సినీ అవ‌కాశం ద‌క్కించుకుని సాత్ హిందుస్తానీ అనే సినిమాతో తెరంగేట్రం చేశారు.

First Published:  22 Feb 2016 5:45 AM GMT
Next Story