Telugu Global
Cinema & Entertainment

ఆ హీరో ముద్దు సో స్వీట్ అంటున్న కరీనా

సినిమాల్లో క‌థా డిమాండ్ ను బ‌ట్టి… హీరో,హీరోయిన్ ల మ‌ధ్య ముద్దు స‌న్నీవేశాలు చాలా కామ‌న్ గా బాలీవుడ్ సినిమాల్లో క‌నిపిస్తుంటాయి. ఈ మ‌ధ్య కాలంలో లిప్ లాక్ అనేది లేకుండా బాలీవుడ్ చిత్రం ఉండ‌టం లేదు. అయితే హీరోయిన్స్ విష‌యంలో లిప్ లాక్ కు కొన్ని కండీష‌న్స్ వుంటాయి. సాధార‌ణంగా పెళ్లి అయిన హీరోయిన్స్ సినిమాల్లో లిప్ లాక్స్ చేయ‌డానికి ఇష్ట ప‌డ‌రు. మొన్న‌టి వ‌ర‌కు క‌రీనా క‌పూర్ కూడా ఇదే సూత్రాని ఫాలో అయ్యింది. […]

ఆ హీరో ముద్దు సో స్వీట్ అంటున్న కరీనా
X

సినిమాల్లో క‌థా డిమాండ్ ను బ‌ట్టి… హీరో,హీరోయిన్ ల మ‌ధ్య ముద్దు స‌న్నీవేశాలు చాలా కామ‌న్ గా బాలీవుడ్ సినిమాల్లో క‌నిపిస్తుంటాయి. ఈ మ‌ధ్య కాలంలో లిప్ లాక్ అనేది లేకుండా బాలీవుడ్ చిత్రం ఉండ‌టం లేదు. అయితే హీరోయిన్స్ విష‌యంలో లిప్ లాక్ కు కొన్ని కండీష‌న్స్ వుంటాయి. సాధార‌ణంగా పెళ్లి అయిన హీరోయిన్స్ సినిమాల్లో లిప్ లాక్స్ చేయ‌డానికి ఇష్ట ప‌డ‌రు. మొన్న‌టి వ‌ర‌కు క‌రీనా క‌పూర్ కూడా ఇదే సూత్రాని ఫాలో అయ్యింది. కానీ.. ప్ర‌స్తుతం యంగ్ హీరో అర్జున్ క‌పూర్ తో 'కీ అండ్ కా' అనే చిత్రంలో న‌టిస్తుంది.

ఈసినిమా ట్రైల‌ర్ రిలీజ్ సోమ‌వారం ముంబాయిలో జ‌రిగింది. క‌రీనా ఈ సినిమాలో వున్న ముద్దు సీను గురించి చెప్ప‌డ‌మే కాకుండా.. హీరో కిస్ చాలా స్వీట్ అని కితాబిచ్చింది. సాధార‌ణంగా అమ్మాయిలు ముద్దు ఇస్తే.. అది ఎలా వుందో అబ్బాయిలు కితాబిస్తుంటారు. కానీ ..క‌రీనా క‌పూర్ మాత్రం సినిమాలో హీరోగారు త‌న‌ను కిస్ చేసిన విధానం చాలా బావుంద‌ని ఓపెన్ గా చెప్ప‌డంతో ఇది ఇండైరెక్ట్ గా హీరో కు లేడి ఫ్యాన్స్ ను పెంచే న్యూసే మ‌రి.! సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విధమైన కామెంట్స్ చేయటం కూడా ఈ మధ్య బాలీవుడ్ లో పరిపాటిగా మారింది. మ‌రి కీ అండ్ కా చిత్రం చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Click on Image to Read:
brahmotsavam
mahesh
varuntej
shriya-saran-fi
First Published:  16 Feb 2016 12:26 AM GMT
Next Story