Telugu Global
NEWS

పండగ చేసుకుంటున్న జగన్‌ మీడియా

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను టీఆర్ఎస్‌ తర్వాత  ఆ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్న పార్టీ వైసీపీయేనని చెప్పాలి. ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ ఫ్యాన్స్ గట్టుమీద కూర్చుని ఎలక్షన్లను ఎంజాయ్ చేశారు.  ఫలితాలు విడుదలైన రోజు సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. టీడీపీ మీద వేయని పంచ్‌ లేదు. టీడీపీకి కేవలం ఓకే సీటు రావడంతో పంచ్‌లేయడం వారికి మరింత సులువైంది. తాజాగా టీడీపీపై గ్రేటర్‌ పంచ్‌లు అంటూ సాక్షి పత్రిక కథనాన్ని […]

పండగ చేసుకుంటున్న జగన్‌ మీడియా
X

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను టీఆర్ఎస్‌ తర్వాత ఆ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్న పార్టీ వైసీపీయేనని చెప్పాలి. ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ ఫ్యాన్స్ గట్టుమీద కూర్చుని ఎలక్షన్లను ఎంజాయ్ చేశారు. ఫలితాలు విడుదలైన రోజు సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. టీడీపీ మీద వేయని పంచ్‌ లేదు. టీడీపీకి కేవలం ఓకే సీటు రావడంతో పంచ్‌లేయడం వారికి మరింత సులువైంది. తాజాగా టీడీపీపై గ్రేటర్‌ పంచ్‌లు అంటూ సాక్షి పత్రిక కథనాన్ని రాసింది. గ్రేటర్‌లో టీడీపీ దారుణ పరాజయంపై సోషల్ మీడియా జోకులు పేలుతున్నాయంటూ వెల్లడించింది. అంతే కాదు ఫేస్‌ బుక్, వాట్సప్‌లో హల్ చల్ చేస్తున్న పంచ్‌ పోస్టులను యథాతథంగా ప్రచురించింది. సాక్షి ప్రచురించిన చిత్రాల్లో కొన్ని…

12647124_1266627776686743_2147912394790894966_n12642488_1713231925556768_5364005850353891994_n 12631357_1266987016650819_6565045136088534644_n 12645002_1266552010027653_2882222254009807591_n

Click on Image to Read:

revanth-reddy

jagan-lokesh

mudragadda-kapu-1

bhuma-chandrababu

mudragadda

cbn

pawan-cpi-narayana

mudragada-chandrababu-naidu

mudragada

nara-rohit

rayapati-sambasiva-rao

dasari-narayana-rao-fire-on

revanth-reddy

pawan-rgv

revanth

9898

pawan

babu-amitsha

mudragada1

First Published:  8 Feb 2016 4:02 AM GMT
Next Story