Telugu Global
Cinema & Entertainment

సందీప్ పై మనస్సు మార్చుకున్న తాప్సీ

సందీప్ కిషన్  సినిమాలో నటించడానికి తాప్సి ఒప్పుకోలేదు. అతగాడికి అంత సీన్ లేదని అంటోంది. కేవలం స్టార్ హీరోలకు మాత్రమే తను కాల్షీట్లు ఇస్తానని బిల్డప్ ఇస్తోంది.  సీవీ కుమార్ దర్శకత్వంలో త్వరలోేన ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు అవసరం కాగా… వాళ్లలో ఒక హీరోయిన్ గా తాప్సిని ఎంచుకున్నారు. ఓ నెలరోజుల కిందట తాప్సి ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ […]

సందీప్ పై మనస్సు మార్చుకున్న తాప్సీ
X
సందీప్ కిషన్ సినిమాలో నటించడానికి తాప్సి ఒప్పుకోలేదు. అతగాడికి అంత సీన్ లేదని అంటోంది. కేవలం స్టార్ హీరోలకు మాత్రమే తను కాల్షీట్లు ఇస్తానని బిల్డప్ ఇస్తోంది. సీవీ కుమార్ దర్శకత్వంలో త్వరలోేన ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు అవసరం కాగా… వాళ్లలో ఒక హీరోయిన్ గా తాప్సిని ఎంచుకున్నారు. ఓ నెలరోజుల కిందట తాప్సి ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా సందీప్ ప్రాజెక్టు నుంచి తాప్సి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఒకేసారి క్రేజీ సినిమా ఆఫర్లు రావడంతో… సందీప్ కిషన్ ను తాప్సి లైట్ తీసుకున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో తెరకెక్కనున్న సినిమాలో తాప్సికి ఆఫర్ వచ్చింది. మరోవైపు సౌత్ లో రానా హీరోగా తెరకెక్కుతున్న ఘజి సినిమాలో కూడా తాప్సిని తీసుకున్నారు. ఇలా రెండు ఆఫర్లు ఒకేసారి రావడంతో సందీప్ కిషన్ ప్రాజెక్టును తాప్సి పక్కనపెట్టినట్టు చెబుతున్నారు.
First Published:  3 Feb 2016 11:33 PM GMT
Next Story