Telugu Global
Others

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం

కేరళ రాజకీయాలను సోలార్ కుంభకోణం కుదిపేస్తోంది. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరిత నాయర్‌ సీఎం ఉమెన్ చాందీ కుమారుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కుమారుడికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. సదరు మహిళ కూడా ఈ కేసులో నిందితురాలేనని చెప్పారు. జూనియర్ చాందీ, సదరు మహిళ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఇతర ఆధారాలు మంత్రి రాధాకృష్ణన్ వద్ద ఉన్నాయని సరిత వెల్లడించారు. మంత్రి దగ్గర ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు […]

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం
X

కేరళ రాజకీయాలను సోలార్ కుంభకోణం కుదిపేస్తోంది. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరిత నాయర్‌ సీఎం ఉమెన్ చాందీ కుమారుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కుమారుడికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. సదరు మహిళ కూడా ఈ కేసులో నిందితురాలేనని చెప్పారు. జూనియర్ చాందీ, సదరు మహిళ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఇతర ఆధారాలు మంత్రి రాధాకృష్ణన్ వద్ద ఉన్నాయని సరిత వెల్లడించారు. మంత్రి దగ్గర ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు వాడుకుంటున్నారని చెప్పారు. సీఎం కుమారుడితో తనకు అక్రమ సంబంధం ఉందన్న ఆరో్పణలను ఆమె కొట్టిపారేశారు. తనకు జూనియర్ చాందీతో కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయన్నారు. సోలార్ కుంభకోణంపై ఏర్పాటైన విచారణ కమిషన్ ముందు మూడో రోజు సరిత హాజరయ్యారు. ఈ కుంభకోణం ఇంకా అనేక మలుపులు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Click on image to read:

భలే వాడేశావ్ బాస్‌..!

kapu-garjana

కాపు గర్జనలో ఉద్రిక్తత- రైళ్లపై రాళ్ల దాడి

వదినకు నిజాయితీ ఉంది.. మాట ఇచ్చింది

ఉలిక్కిపడిన టీడీపీ- మెరుపు వేగంతో లోకేష్‌ ట్వీట్

బాలకృష్ణ ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత ఉందా?!

వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

kaapu-garjana-sabha

బాబు డాక్టర్ కాలేరా?.. అసలు సలహా ఇచ్చింది ఎవరు?

jana-reddy-lunch

First Published:  30 Jan 2016 2:28 AM GMT
Next Story