Telugu Global
Cinema & Entertainment

మహేష్ అక్కడైన ఆగుతాడా.. ?

మహేష్ చేసిన ఆగడు సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇలా వచ్చి అలా ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అక్కడ్నంచే శ్రీనువైట్ల కెరీర్ డౌన్ ప్రారంభమైంది. అది వేరే విషయం. ఇప్పుడు ఆ ఆగడు సినిమాను మలయాళంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మలయళంలో పొక్కిరి పోలీస్ పేరుతో మహేష్ ఆగడు మూవీని విడుదల చేస్తున్నారు. కనీసం అక్కడైనా ఈ సినిమా […]

మహేష్ అక్కడైన ఆగుతాడా.. ?
X
మహేష్ చేసిన ఆగడు సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇలా వచ్చి అలా ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అక్కడ్నంచే శ్రీనువైట్ల కెరీర్ డౌన్ ప్రారంభమైంది. అది వేరే విషయం. ఇప్పుడు ఆ ఆగడు సినిమాను మలయాళంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మలయళంలో పొక్కిరి పోలీస్ పేరుతో మహేష్ ఆగడు మూవీని విడుదల చేస్తున్నారు. కనీసం అక్కడైనా ఈ సినిమా కొన్నాళ్లు ఆగి ఆడాలని కోరుకుందాం. అన్నట్టు మహేష్ నటించిన వన్-నేనొక్కడినే సినిమా ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ… వన్ పేరుతో మలయాళంలో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. కాబట్టి… ఫ్లాప్ అయిన ఆగడు మూవీ కూడా అదే విధంగా మలయాళంలో హిట్టవుతుందని ఆశపడుతున్నారు. ఆశకైనా ఓ హద్దుండాలంటారు ఇందుకేనేమో…
Click on Image to Read:
pawan-cash
pawan-anirudh
సరైనోడు లో బన్నీ రోల్ అదే…
కూర్చుని… చర్చించుకొని…. పరిష్కరించుకున్నారు
 కంచెకు సీక్వెల్ గా రాయబారి ?
First Published:  27 Jan 2016 11:57 PM GMT
Next Story