Telugu Global
Cinema & Entertainment

బుల్లెట్ దిగిందా లేదా అన్న‌దే లెక్క‌..!

ఎప్పుడొచ్చాం అన్న‌ది కాదు. బుల్లెట్ దిగిందా లేదా.?  నంద‌మూరి బాల‌య్య సినిమా అంటే  ఆడియ‌న్స్ కు ఇదే లెక్క‌.  క‌థ‌లు రోటిన్ కావోచ్చు.   డైలాగ్స్  లో రిథిమ్ రోటిన్ కావోచ్చు.  కానీ కథ‌లో కాస్త ఎమోష‌న్ ఉండి ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయ్యేలా ఉందంటే మాత్రం  ఒక సింహా, ఒక లెజెండ్..  చిత్రాల మాదిరి బాక్సాఫీస్ రికార్డ్స్  బ‌ద్ద‌లు కావాల్సిందే . ఇక సంక్రాంతి అంటే నంద‌మూరి బాల‌య్య కు బాగా క‌ల‌సి వ‌చ్చిన పండ‌గ‌. సంక్రాంతి […]

బుల్లెట్ దిగిందా లేదా అన్న‌దే లెక్క‌..!
X

ఎప్పుడొచ్చాం అన్న‌ది కాదు. బుల్లెట్ దిగిందా లేదా.? నంద‌మూరి బాల‌య్య సినిమా అంటే ఆడియ‌న్స్ కు ఇదే లెక్క‌. క‌థ‌లు రోటిన్ కావోచ్చు. డైలాగ్స్ లో రిథిమ్ రోటిన్ కావోచ్చు. కానీ కథ‌లో కాస్త ఎమోష‌న్ ఉండి ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయ్యేలా ఉందంటే మాత్రం ఒక సింహా, ఒక లెజెండ్.. చిత్రాల మాదిరి బాక్సాఫీస్ రికార్డ్స్ బ‌ద్ద‌లు కావాల్సిందే . ఇక సంక్రాంతి అంటే నంద‌మూరి బాల‌య్య కు బాగా క‌ల‌సి వ‌చ్చిన పండ‌గ‌. సంక్రాంతి పండ‌క్కు రిలీజ్ అయిన బాల‌య్య చిత్రాలు ఎక్కువ సార్లు విజ‌యం సాధించాయి. ఈసారి సంక్రాంతి బ‌రిలో బాల‌య్య తో పాటు ఎన్టీఆర్, నాగార్జున బ‌రిలో వున్నారు. అయినా బాల‌య్య చిత్రం ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయితే కాసుల వ‌ర్ష‌మే. మ‌రి బాల‌య్య కెరీర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో వ‌స్తున్న ఈ చిత్రం పై భారీ అంచ‌నాలున్నాయి. అలాగే బాల‌య్య డిక్టేట‌ర్ తో పాటు బోగి పండ‌గ రోజు శ‌ర్వానంద్ న‌టించిన ఎక్స్ ప్రెస్ రాజా కూడా రిలీజ్ అవుతుది. మ‌రి ఎన్నో అంచ‌నాల‌తో వ‌స్తున్న డిక్టేట‌ర్ పై భారీ అంచ‌నాలున్నాయి. మ‌రి అదే రోజు రిలీజ్ అవుతున్న శ‌ర్వానంద్ చిత్రం ఏం చేస్తుందో లెట్స్ వెఇయంట్ అండ్ సీ.

First Published:  11 Jan 2016 7:03 PM GMT
Next Story