Telugu Global
Cinema & Entertainment

సమంత మాయలో దేవి...

దేవిశ్రీ ప్రసాద్ సమంత‌ మాయలో పడ్డాడ అంటే అవుననే అంటుంది ఫిలింనగర్. సమంతానే తనకు సరైన జోడీ అని తెగేసి చెబుతున్నాడట దేవి. మరి దేవిని ఏమి మాయచేసిందో బబ్లీ బ్యూటీ సమంతానే క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో హీరోగా పరిచయమవుతున్న ఈ మేటి సంగీత దర్శకుడు తన సినిమాలో సమంతాకే ఓటేసాడట. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి రానున్న ఈ సినిమా పై ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారు. […]

సమంత మాయలో దేవి...
X
దేవిశ్రీ ప్రసాద్ సమంత‌ మాయలో పడ్డాడ అంటే అవుననే అంటుంది ఫిలింనగర్. సమంతానే తనకు సరైన జోడీ అని తెగేసి చెబుతున్నాడట దేవి. మరి దేవిని ఏమి మాయచేసిందో బబ్లీ బ్యూటీ సమంతానే క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో హీరోగా పరిచయమవుతున్న ఈ మేటి సంగీత దర్శకుడు తన సినిమాలో సమంతాకే ఓటేసాడట. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి రానున్న ఈ సినిమా పై ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కనున్న‌ ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి షూట్ చేయనున్నట్టు సమాచారం.
First Published:  10 Jan 2016 8:58 PM GMT
Next Story