Telugu Global
Cinema & Entertainment

మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది 2015 ఎవ‌రో తెలుసా ?

దేవిశ్రీప్రసాద్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, కుమారి 21ఎఫ్ పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. మధ్యలో పులి ఆడియోతో నిరాశ పరిచినప్పటికీ వచ్చే ఏడాదికి తన పాటల్తో ఆల్రెడీ ఘన స్వాగతం పలికేసి మిగిలిన సంగీత దర్శకులకి అపుడే గట్టి సవాల్ విసిరేసాడు. నేను శైలజ, నాన్నకు ప్రేమతో పాటలు ఈమధ్యే విడుదలై అంతటా మోగిపోతున్నాయి. క్వాంటిటీ పెరిగినా కానీ క్వాలిటీ పరంగా కేర్ తీసుకుంటోన్న దేవి ఈ ఏడాదికి ఉత్తమ సంగీత దర్శకుడే […]

మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది 2015 ఎవ‌రో తెలుసా ?
X
దేవిశ్రీప్రసాద్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, కుమారి 21ఎఫ్ పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. మధ్యలో పులి ఆడియోతో నిరాశ పరిచినప్పటికీ వచ్చే ఏడాదికి తన పాటల్తో ఆల్రెడీ ఘన స్వాగతం పలికేసి మిగిలిన సంగీత దర్శకులకి అపుడే గట్టి సవాల్ విసిరేసాడు. నేను శైలజ, నాన్నకు ప్రేమతో పాటలు ఈమధ్యే విడుదలై అంతటా మోగిపోతున్నాయి. క్వాంటిటీ పెరిగినా కానీ క్వాలిటీ పరంగా కేర్ తీసుకుంటోన్న దేవి ఈ ఏడాదికి ఉత్తమ సంగీత దర్శకుడే కాదు ఇపుడున్న సంగీత దర్శకుల్లో నంబర్ వన్ అనడంలో అనుమానాలేం లేవు.
First Published:  3 Jan 2016 7:07 PM GMT
Next Story