Telugu Global
Others

హీరోతో రేణుదేశాయ్‌ న్యూఇయర్ లంచ్‌

రేణుదేశాయ్‌ ఇయర్ ఇయర్‌ ఫోటోను ట్వీట్ చేశారు. న్యూఇయర్ సందర్భంగా డైరెక్టర్, హీరో ఎస్‌జే సూర్యతో కలిసి లంచ్ చేసిన ఫోటోను ట్వీట్ చేశారామె. న్యూ ఇయర్ లంచ్ విత్ సూర్య సార్… పిక్చర్ క్లిక్‌డ్‌ బై అఖీరా, ఆద్య అంటూ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రేణుదేశాయ్. ఎస్‌జే సూర్య పవర్‌ స్టార్ హిట్ మూవీ ఖుషీ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇటీవల సూర్య వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటున్నారు. కష్టాల్లో ఉన్న ఎస్‌జే […]

హీరోతో రేణుదేశాయ్‌ న్యూఇయర్ లంచ్‌
X

రేణుదేశాయ్‌ ఇయర్ ఇయర్‌ ఫోటోను ట్వీట్ చేశారు. న్యూఇయర్ సందర్భంగా డైరెక్టర్, హీరో ఎస్‌జే సూర్యతో కలిసి లంచ్ చేసిన ఫోటోను ట్వీట్ చేశారామె. న్యూ ఇయర్ లంచ్ విత్ సూర్య సార్… పిక్చర్ క్లిక్‌డ్‌ బై అఖీరా, ఆద్య అంటూ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రేణుదేశాయ్. ఎస్‌జే సూర్య పవర్‌ స్టార్ హిట్ మూవీ ఖుషీ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇటీవల సూర్య వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటున్నారు. కష్టాల్లో ఉన్న ఎస్‌జే సూర్యను ఆదుకునేందుకు పవన్ తాజాగా ముందుకొచ్చారని తెలుస్తోంది. త్వరలో తన మూవీకి దర్శకత్వం వహించే అవకాశాన్ని సూర్యకు పవర్ స్టార్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

First Published:  1 Jan 2016 6:01 AM GMT
Next Story