Telugu Global
NEWS

అమరావతి ల్యాండ్‌ ఫైల్ వెనక్కు

అమరావతి నిర్మాణం కోసం అటవీ భూమిని డీ నోటిఫై చేయాలంటూ ఏపీ ప్రభుత్వం పంపిన ఫైల్‌ను కేంద్రం వెనక్కు పంపింది. మొత్తం 19 వేల హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కోరగా దీనిపై కేంద్ర పర్యావరణ సలహా సమితి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. డీనోటిఫైకి సంబంధించిన వివరాలు సరిగా లేవంటూ అభిప్రాయపడింది. ఇప్పటికే రాజధాని కోసం 33 వేల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం మరో 19 వేల హెక్టార్ల అటవీ భూమి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.

అమరావతి ల్యాండ్‌ ఫైల్ వెనక్కు
X

First Published:  1 Jan 2016 4:28 AM GMT
Next Story