Telugu Global
Cinema & Entertainment

ఇంత ఖరీదైన కారు ఎక్కడిది డార్లింగ్?

బాహుబలి ప్రభాష్ కొత్త కారు కొన్నాడు. అదికూడా అలాంటిఇలాంటి కారు కాదు. ఏకంగా రూ. 8 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్‌ సీరిస్‌ కారు కొనేశాడు డార్లింగ్. అన్ని సదుపాయాలన్నీ ఈ లగ్జరీ కారు ఈ మధ్యే డెలివరీ అయింది. కారును చూసిన ప్రభాష్‌ ఫ్రెండ్స్ వావ్‌ … అనకుండా ఉండలేకపోతున్నారు. ఈ కారు కొన్న సందర్భంగా ఫ్రెండ్స్ అందరికీ ప్రభాష్ తన ఫామ్ హౌస్‌లో పార్టీ కూడా ఇచ్చారట. స్టెటస్‌కు సింబల్‌గా చెప్పుకునే రోల్స్ రాయిస్ టాప్ […]

ఇంత ఖరీదైన కారు ఎక్కడిది డార్లింగ్?
X

బాహుబలి ప్రభాష్ కొత్త కారు కొన్నాడు. అదికూడా అలాంటిఇలాంటి కారు కాదు. ఏకంగా రూ. 8 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్‌ సీరిస్‌ కారు కొనేశాడు డార్లింగ్. అన్ని సదుపాయాలన్నీ ఈ లగ్జరీ కారు ఈ మధ్యే డెలివరీ అయింది. కారును చూసిన ప్రభాష్‌ ఫ్రెండ్స్ వావ్‌ … అనకుండా ఉండలేకపోతున్నారు. ఈ కారు కొన్న సందర్భంగా ఫ్రెండ్స్ అందరికీ ప్రభాష్ తన ఫామ్ హౌస్‌లో పార్టీ కూడా ఇచ్చారట. స్టెటస్‌కు సింబల్‌గా చెప్పుకునే రోల్స్ రాయిస్ టాప్ ఎండ్ మోడల్ కారు ఇది. ఇలాంటి కారు ప్రస్తుతం మెగాస్టార్ చిరు దగ్గర మాత్రమే ఉంది.

Next Story