Telugu Global
Cinema & Entertainment

తెలుగు నేలకు సెలవు

ట్విట్టర్ స్పెషలిస్ట్, డైరెక్టర్ వర్మ మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వర్మ టాలీవుడ్‌ను వదిలివెళ్తున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని వర్మయే ట్వీట్ చేశారు. త్వరలోనే తాను ముంబై వెళ్లిపోతున్నట్టు చెప్పాడు. ”పూరి జగన్నాథ్, కేసీఆర్, మా అమ్మ, మెగా ఫ్యామిలీ మీద ఇక నేను ట్వీట్లు మిస్ అవుతా”నని చెప్పాడు. కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్ తర్వాత ప్యాకప్ చెబుతాడట. అంటే ఇకమీదట మెగాఫ్యామిలీకి వర్మ పోరు తప్పుతుందన్న మాట. వర్మ వెళ్లిపోవడం కొందరికి హ్యాపీ అయినా … […]

తెలుగు నేలకు సెలవు
X

ట్విట్టర్ స్పెషలిస్ట్, డైరెక్టర్ వర్మ మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వర్మ టాలీవుడ్‌ను వదిలివెళ్తున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని వర్మయే ట్వీట్ చేశారు. త్వరలోనే తాను ముంబై వెళ్లిపోతున్నట్టు చెప్పాడు. ”పూరి జగన్నాథ్, కేసీఆర్, మా అమ్మ, మెగా ఫ్యామిలీ మీద ఇక నేను ట్వీట్లు మిస్ అవుతా”నని చెప్పాడు. కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్ తర్వాత ప్యాకప్ చెబుతాడట. అంటే ఇకమీదట మెగాఫ్యామిలీకి వర్మ పోరు తప్పుతుందన్న మాట. వర్మ వెళ్లిపోవడం కొందరికి హ్యాపీ అయినా … చాలా మంది మాత్రం ఏదో లోటుగా ఫీలవుతారు.

Next Story